ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM

.

7pm Top news
ప్రధాన వార్తలు @3PM
author img

By

Published : Dec 3, 2021, 6:58 PM IST

  • రాష్ట్రంలో జగన్ పథకాల పేర్లపై.. కేంద్రం తీవ్ర అభ్యంతరం
    రాష్ట్రంలో జగన్ పథకాల పేర్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాయోజిత పథకాలకు జగన్ పేరు పెట్టడంపై కేంద్రం నివేదిక కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సీఎం హామీ మేరకు 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటన'
    ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని కార్యదర్శుల కమిటీ తెలిపింది. సీఎం హామీ మేరకు 10 రోజుల్లో పీఆర్‌సీని ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో కమిటీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రజాప్రయోజనాల కోసం.. మినహాయింపు ఇవ్వండి: ముఖ్యమంత్రి
    సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్​ను తెలంగాణ హైకోర్టు విచారించింది. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జగన్ నవరత్నాలను నమ్మి.. జనం నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు: చంద్రబాబు
    జగన్ నవరత్నాలను నమ్మిన జనం.. ఇప్పుడు నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో 'విభిన్న ప్రతిభావంతులు' ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో కొత్తగా 138 కరోనా కేసులు.. ఒకరు మృతి
    AP Corona Updates: రాష్ట్రంలో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,157 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మీ తప్పు వల్ల 700 మంది చనిపోతే.. సమాచారం లేదంటారా?'
    రైతుల మరణాలపై వివరాలు లేవని పార్లమెంట్​లో కేంద్రం ప్రకటించటంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కేంద్రం చేసిన తప్పువల్ల 700 మంది చనిపోయారని, ఇప్పుడు వారి వివరాలపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టార్​ హీరోయిన్​కు నిరసనల సెగ.. కారు అడ్డుకున్న రైతులు
    పంజాబ్​లోని రోపార్​లో.. నటి కంగనా రనౌత్​ వాహనాన్ని రైతులు అడ్డగించారు. రైతు నిరసనలపై ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. పోలీసులు లేకపోయుంటే.. తనపై దాడి జరిగేదని ఆవేదన వ్యక్తం చేశారు కంగన. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాపం పాక్​.. ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలివ్వలేని దుస్థితి!
    'మాకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు' అని సెర్బియాలోని పాక్​ రాయబార కార్యాలయం నుంచి ఓ ట్వీట్​ బయటకొచ్చింది. వైరల్​గా మారిన కొద్దిసేపటికే ఆ ట్వీట్​ అదృశ్యమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తొలి రోజు ఆట అదుర్స్​.. శతకంతో కదం తొక్కిన మయాంక్
    రెండో టెస్టులో భాగంగా మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్​ అగర్వాల్​(120), వృద్ధిమాన్​ సాహా(25) ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మోహన్​లాల్​ 'మ‌ర‌క్కార్‌-అరేబియా స‌ముద్ర సింహం' ఎలా ఉందంటే?
    మలయాళ సూపర్​స్టార్​ మోహన్​లాల్​ కథనాయకుడిగా మలయాళం, త‌మిళ భాష‌ల్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'మ‌ర‌క్కార్‌'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా?.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.