ETV Bharat / city

ప్రధాన వార్తలు 7 PM - trending news

.

ప్రధాన వార్తలు7PM
ప్రధాన వార్తలు7PM
author img

By

Published : Jun 3, 2020, 7:05 PM IST

Updated : Jun 3, 2020, 7:19 PM IST

  • ఎల్‌జీ పాలిమర్స్ కేసులో ఎన్​జీటీ కీలక ఆదేశాలు

ఎల్‌జీ పాలిమర్స్ కేసులో జాతీయ హరిత ట్రైబ్యునల్ కీలక ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్ వద్ద ఉంచిన రూ.50 కోట్లు పర్యావరణ పునరుద్ధరణ, బాధితుల పరిహారానికి వాడాలని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆలయాలు తెరిచేందుకు సన్నద్ధం కండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్రంలో అన్ని దేవాలయాలను తెరిచేందుకు ఆలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

'వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకుతింటున్నారు'

వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకు తింటున్నారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ఇసుక పాలసీపై ఏడాదిగా ప్రజలు గగ్గోలు పెడుతుంటే దోపిడీకి అడ్డాగా ఆ విధానాన్ని మలుచుకున్నారని పార్టీ నేతలు దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

ప్రపంచ వ్యాప్తంగా అంటువ్యాధుల నిర్మూలనకు కృషి చేసే కొఅలియేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్​నెస్ ఇన్నోవేషన్స్ సంస్థ భారత్​ బయోటెక్​తో ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'దిల్లీలోని సెయిల్​ కంపెనీలో ఐదుగురికి కరోనా'

దేశ రాజధాని దిల్లీలోని స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఐదుగురికి కొవిడ్​-19 సోకింది. ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రైతుల కోసం ఇక 'ఒకే దేశం- ఒకే మార్కెట్'

వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి రైతులకు మేలు చేకూర్చే దిశగా నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఫైల్ షేరింగా..? వీటిని ప్రయత్నించండి

వియ్‌ ట్రాన్స్‌ఫర్‌ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలిపి వేయాలని టెలికం మంత్రిత్వ శాఖ (డీవోటీ) ఇటీవలే ఆదేశించింది. ఫలితంగా ఈ సైట్​ను వినియోగించే వారు సందిగ్ధంలో పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జీ7 సదస్సుకు మోదీని ఆహ్వానించడంపై చైనా ఆగ్రహం

జీ7 దేశాల సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం చైనాకు మరింత ద్వేషం పెరిగింది. భారత్​తో పాటు రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలనూ ఆహ్వానిస్తామన్న ట్రంప్​ వ్యాఖ్యలపై మండిపడింది చైనా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఖేల్​రత్నకు స్టార్​ ప్లేయర్​ నీరజ్ చోప్రా

జావెలిన్​ త్రో ప్లేయర్​ నీరజ్​ చోప్రా​ పేరును ఖేల్​రత్నకు సిఫార్సు చేసింది భారత అథ్లెటిక్స్​​ సమాఖ్య. అర్జున అవార్డు కోసం ద్యుతీ చంద్​, అర్పిందర్​ సింగ్​, మంజిత్ సింగ్,​ పీయూ చిత్ర పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణలో త్వరలో సినిమా షూటింగ్​లు!

తెలంగాణ ప్రభుత్వం, చిత్రీకరణల అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేస్తోందని, త్వరలో స్పష్టత రానుందని నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated : Jun 3, 2020, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.