- తెదేపా ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వైకాపా శ్రేణుల యత్నం.. ఖండించిన చంద్రబాబు
YCP Leaders: ముఖ్యమంత్రి జగన్, మంత్రి బాలినేనిపై తెదేపా ఎమ్మెల్యే డోలా బాలా వీరంజనేయ స్వామి ఆరోపణలతో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి యత్నించారు. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
- ఆడపిల్ల పుట్టిందని.. ఓ తల్లి ఏం చేసిందంటే?
లోకంలో ఏ ఇల్లాలైనా.. తల్లి కావాలని ముచ్చట పడుతుంది. కానీ నంద్యాలలో ఓ తల్లి తన పేగు బంధాన్ని మరిచింది. ఆడపిల్ల పుట్టిందని.. పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఆ పసిపాప అనాథగా మిగిలిపోయింది.
- విద్యుత్ కోతలతో నిర్మాణ రంగం కార్మికుల వెతలు..
Housing Labor on Power Cuts: విద్యుత్ కోతలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని భవన నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధి కోల్పోతున్నామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. కరోనాను మించిన ఇబ్బందులు ఎదుర్కొంటామంటున్నారు. ఈ నేపథ్యంలో.. కరెంటు కష్టాలపై రాజమహేంద్రవరం నుంచి నిర్మాణరంగ కార్మికులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
- పబ్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడి.. అదుపులోకి 24 మంది యువతులు
Police Raid On Pub: అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహిస్తున్న పబ్‌పై పోలీసులు దాడి చేశారు. సుమారు 64 మంది యువకులు, 24 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
- 'మధ్యవర్తిత్వానికి దేశ న్యాయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి'
Alternative Dispute Resolution: ప్రత్యామ్నాయ వివాద పరిష్కారమార్గం ఏడీఆర్‌కు దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని ఏక్తానగర్లో మీడియేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడారు.
- ఈ గ్రామంలో యువకులంతా ఆరడుగుల అందగాళ్లే.. అమ్మాయిలకు కష్టాలు..
Hight of Men In Bettiah District: బిహార్‌లో ఓ చిన్న మారుమూల గ్రామం. అక్కడి మగవారంతా 6 అడుగుల పైనే ఎత్తు ఉంటారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడానికి ఈ ఎత్తే వారికి వరంగా మారింది.
- జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం
Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు.. లష్కరే తోయిబాకు చెందిన ముష్కరులను ముట్టబెట్టాయి. అనంత్‌నాగ్, కుల్గాం ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగాయి. మరోవైపు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడిని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది భారత ప్రభుత్వం.
- ఇవి పాటిస్తే ఆర్థిక ఒత్తిడి దూరం..
financial stress avoid plans: ఆరోగ్యమే మహా భాగ్యం అనే మాట వింటూనే ఉంటాం. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికీ డబ్బు అవసరం ఎంతో ఉంది. ఆర్థికారోగ్యం బాగున్నప్పుడే.. అనుకున్నవన్నీ సాధించగలం. క్రమం తప్పని వైద్య పరీక్షలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లే.. మన ఆర్థిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమూ అవసరం.
- ఫేమస్ క్రికెటర్లే.. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు!
Famous Players Never Played IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఎందరినో స్టార్లను చేసింది. భారత్‌లో ఎందరో వర్ధమాన క్రికెటర్లను జాతీయ జట్టు తలుపుతట్టేలా చేసింది. విదేశీ క్రికెటర్లలోనూ ప్రతిభను ప్రపంచానికి చాటింది. అయితే ఆయా దేశాల తరఫున అద్భుతంగా రాణించిన కొందరు అసలు ఐపీఎల్ ఆడలేకపోయారు. వారెవరో చూద్దాం.
- మెగాస్టార్ ఆచార్య ట్రైలర్.. బాలీవుడ్‌లోకి తేజ.. 'సలార్' సర్ప్రైజ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. అలాగే దర్శకుడిగా తొలిసారి హిందీలో మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు తేజ.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM - undefined
.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM

Last Updated : Apr 9, 2022, 7:21 PM IST
TAGGED:
7 PM