- ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం: చంద్రబాబు, పవన్‌కల్యాణ్
PAWAN COMMENTS : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలనూ కలుపుకెళ్తామని జనసేన అధినేత పవన్ అన్నారు. ముందుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. ఆ తర్వాతే రాజకీయాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. విశాఖ ఘటనపై అన్ని పార్టీలు సంఘీభావం తెలిపినట్లు వెల్లడించారు.
- పవన్ చెప్పు చూపిస్తే.. వైకాపాలో చిన్నపిల్లాడు కూడా భయపడడు: మంత్రులు
MINISTERS FIRES ON PAWAN : జనసేన అధినేత చెప్పు చూపించటంపై వైకాపా మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. చెప్పు చూపిస్తే వైకాపాలో ఉండే చిన్నపిల్లోడు కూడా భయపడడని అన్నారు. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే.. వైకాపా కార్యకర్తలు వందల చెప్పులు చూపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
- ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే.. వైకాపాపై పవన్ ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan Fires on YSRCP: ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే తీవ్ర పరిణామాలు తప్పవని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. వైకాపాలో నీచుల సమూహం ఎక్కువన్న పవన్.. కులాల పేరు పెట్టి విమర్శలు చేయడం సభ్యతా అని నిలదీశారు. జనసేన కార్యకర్తల సమావేశంలో వైకాపా నేతలపై జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
- అభిమాని అత్యుత్సాహం.. బాలకృష్ణను కలిసేందుకు ఏం చేశాడంటే.. వీడియో వైరల్
Fan jumped into River: మితిమీరిన అభిమానం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. తన అభిమాన నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ మధ్య హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఓ వాగు వద్ద కూలిపోయిన వంతెనను పరిశీలిస్తుండగా.. అటువైపు ఉన్న అభిమాని బాలకృష్ణను కలిసేందుకు వాగులో దూకేశాడు. వరద ఉద్ధృతికి అతను నీళ్లలో కొంతదూరం కొట్టుకుపోయాడు.
- హైకోర్టు సీజేనంటూ డీజీపీకి ఫోన్.. తన ఫ్రెండ్‌కు క్లీన్ చిట్ ఇవ్వాలంటూ ఒత్తిడి
ఓ వ్యక్తి తాను పట్నా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తినంటూ.. బిహార్ డీజీపీకు పలుమార్లు కాల్స్, మెసేజ్‌లు చేసి ఒత్తిడి తెచ్చాడు. తన ఐపీఎస్ ఫ్రెండ్‌ని ఓ కేసు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆ వ్యక్తి ఈ పని చేశాడని ఆర్థిక నేర విభాగం అధికారులు గుర్తించారు.
- 48 మందితో కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్.. అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు!
Himachal Pradesh Election 2022 : హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో 46 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. భాజపా సైతం అభ్యర్థుల ఎంపిక కోసం సమావేశమైంది.
- చైనా పైలట్లుకు బ్రిటన్ మాజీల శిక్షణ! భారీ ప్యాకేజీలు ఇస్తున్న డ్రాగన్
బ్రిటన్ మిలటరీ మాజీ పైలట్లు చైనాకు సాయం చేస్తున్నట్లు ఆ దేశ రక్షణ శాఖే స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దాదాపు 30 మంది మాజీ పైలట్లు చైనా నుంచి భారీగా సొమ్ము తీసుకొని వారి నైపుణ్యాలను.. చైనా ఆర్మీకి ధార పోస్తున్నట్లు బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆకర్షణీయమైన ప్యాకేజీలతో డ్రాగన్.. బ్రిటన్ మాజీ పైలట్లను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించింది. ఈ లాభదాయక చైనీస్ రిక్రూట్మెంట్ పథకాలను ఆపేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
- నో కాస్ట్ ఈఎంఐతో వస్తువులు కొంటున్నారా? ఇవి తెలుసుకోండి!
పండగల వేళ ఎన్నో రాయితీలు.. చేతిలో డబ్బు లేకున్నా కోరుకున్న ఉత్పత్తులను ఇంటికి తీసుకొచ్చేందుకు వీలుగా రుణ సదుపాయాలు.. ప్రధానంగా సున్నా వడ్డీతో వాయిదాల (జీరో కాస్ట్ ఈఎంఐ) సౌలభ్యం ఎంతోమందిని ఆకర్షిస్తుంటుంది. దీన్ని ఉపయోగించుకునే ముందు పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటో చూద్దాం.
- హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు పితృవియోగం
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మహమ్మద్ యూసుఫ్ కన్నుమూశారు.
- ఏంది ఈ అమ్మడు ధరించిన చీర అన్ని లక్షలా
తెలుగు అందం శోభితా ధూళిపాళ తమ గ్లామర్ యాక్టింగ్‌తో కుర్రాళ్ల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ధరించిన ఓ చీర అందరిని ఆకట్టుకుంది. దీని ఖరీదు తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అన్ని లక్షలా అని నోరు వెళ్లబెట్టుతున్నారు. ఇంతకీ ఎంతంటే
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news
..
ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM