ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news

..

7AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 AM
author img

By

Published : Sep 15, 2022, 6:58 AM IST

  • మూడు రాజధానులు రెఫరెండంగా జగన్​ ఎన్నికలకు సిద్దమా..?: తెదేపా
    TDLP meeting: రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో.. 15 అంశాలు లేవనెత్తాలని తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయించింది. రాజధాని విషయంలో అసెంబ్లీ రద్దు చేస్తారా అనే సవాల్ విసరాలని టీడీఎల్పీ నిర్ణయించింది. మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని జగన్ ఎన్నికలకు వెళ్లాలని నేతలు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Political Parties: 'ఆనాడు ఒప్పుకుని.. ఇప్పుడు 3 రాజధానులనడం ప్రజలను వంచించడమే'
    Political Parties Support To Mahapadayatra : రాజధాని రైతులకు మద్దతుగా రాజకీయపక్షాలు వారి వెంట నడుస్తున్నాయి. మూడో రోజు రైతుల పాదయాత్రలోనూ వైకాపా మినహా మిగతా రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. అన్యాయంపై రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తే తప్పేంటని రాజకీయ పక్షాలు ప్రశ్నించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Supreme Court: గాలి జనార్దన్​రెడ్డి గనుల కేసు.. విచారణలో పురోగతి లేదా?: సుప్రీంకోర్టు
    Supreme Court on Gali Janardhan Reddy Case: గనుల అక్రమ తవ్వకాల వ్యవహారంలో గాలి జనార్దన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసు నమోదై 12ఏళ్లయినా జడ్జి ఎదుట విచారణ సాగకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తీవ్ర అభియోగాలున్న కేసులో విచారణ సాగకపోవడం సరికాదని పేర్కొంది. ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. ట్రయల్‌ కోర్టులో కేసుల విచారణ ఏ దశలో ఉందో తెలపాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గోదావరి మరోసారి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో లంక గ్రామాలు
    Godavari Floods : గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భారీ ఎత్తున వస్తున్న వరదతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.20 అడుగులకు నీటిమట్టం చేరగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విలీన మండలాలు, లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విమానం ఎక్కాలంటే.. ఆ పరీక్ష తప్పనిసరి.. డీజీసీఏ కీలక నిర్ణయం
    Breath Analyser Test DGCA : విమాన క్యాబిన్ సిబ్బందికి బ్రీత్​ అనలైజర్ పరీక్ష ఇక నుంచి తప్పనిసరి కానుంది. కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లాకర్లలో 91కిలోల బంగారం, 340 కిలోల వెండి.. ఈడీ రైడ్స్​తో గుట్టు రట్టు.. విలువ ఎంతంటే..
    బ్యాంకుల్ని మోసం చేసి రూ.వేల కోట్లు రుణాలు తీసుకున్న కేసులో ఈడీ సోదాలు జరిపింది. ఇందులో భాగంగా ప్రముఖ కంపెనీలకు సంబంధించి కొన్ని ప్రైవేటు లాకర్లలో ఉన్న బంగారం, వెండిని స్వాధీనం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.2వేల కోసం గొడవ.. భర్తను చావబాది, యాసిడ్ పోసిన భార్య
    ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్త పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించింది ఓ మహిళ. రూ.2000 కోసం గొడవపడి.. తన బంధువులతో కలిసి అతడిపై తీవ్రంగా దాడి చేసింది. ముఖంపై యాసిడ్ పోసింది. ఈ ఘటన బిహార్​లోని సీతామఢీ జిల్లాలో మంగళవారం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పది సంవత్సరాలు కట్టిన కట్టడం.. లంకకు తెల్ల ఏనుగులా మారనుందా?
    Sri Lanka Lotus Tower : ద్వీప దేశం శ్రీలంకలో అద్భుత కట్టడాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభమై వివిధ కారణాలతో ఆగిన ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తైంది. చైనా సహకారంతో నిర్మించిన ఈ కట్టడం.. ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతున్న దేశానికి తెల్ల ఏనుగులా మారనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్లో జోరు.. జాతీయ జట్టులో మాత్రం బేజారు.. రాబిన్​ ఉతప్ప ప్రస్థానమిది
    Robin Uthappa Retirement : రాబిన్​ ఉతప్ప.. 2007 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇతడి ప్రతిభకు కొదవ లేకున్నా భారత జట్టుకు మాత్రం చాలా తక్కువ సార్లు ప్రాతినిథ్యం వహించాడు. భారత జట్టులో అడపాదడపా కనిపించినా.. ఐపీఎల్​లో మాత్రం తన మార్క్​ ఆటను ఆడి.. ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'గృహలక్ష్మి' శ్రుతి.. సీరియల్​లో అమాయకంగా.. బయటేమో రచ్చ రచ్చ..
    బుల్లితెర సీరియల్స్​లో మెరుస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై అలరించే నటి శృతి. ప్రస్తుతం 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్‌లో శృతిగా మెప్పిస్తున్న ఈ అమ్మడు.. ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ ధారావాహికలో ఎంతో అమాయకంగా ఉండే ఈమె.. తాజాగా వెకేషనల్​ ట్రిప్​కు వెళ్లింది. అక్కడ ఫ్యామిలో కలిసి సరదాగా ఎంజాయ్​ చేసింది. ఆ ఫొటోలను ఓ సారి చూసేయండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.