ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news

..

7AM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM
author img

By

Published : Sep 14, 2022, 6:59 AM IST

  • బడికెళ్లేందుకు విద్యార్థుల సాహసం.. ఏదైనా జరిగితే..!
    Rains in Vizianagaram: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయనగరం జిల్లాలో నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గజపతినగరం మండలం మర్రివలస సమీపంలో చంపావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఆ మార్గం గుండా వెళ్లాలంటే నడుము లోతు ప్రవాహాన్ని దాటాల్సిందే. దీంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాత పింఛన్‌ అమలుపై ప్రభుత్వం పునరాలోచన.. వివరాలు సేకరిస్తున్న ఆర్థికశాఖ
    OLD PENSION SCHEME : ఉద్యోగులకు పాత పింఛన్‌ అమలుపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2004కు ముందు నోటిఫికేషన్‌లో ఎంపికైన ఉద్యోగులకు పాత పింఛన్‌ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్తలకు.. జనసేన ఆర్థిక సాయం
    Janasena PAC Chairman : రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం పవన్​ కల్యాణ్​ కృషి చేస్తున్నారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏ పార్టీలో లేని విధంగా కార్యకర్తల సంక్షేమానికి పవన్​ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. కృష్ణా, ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్తలకు పార్టీ తరఫున ఆర్థిక సాయాన్ని అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై.. గ్రామాలన్నీ అదే బాటలో
    Amaravati municipality: అమరావతి పురపాలిక ఏర్పాటును ఒప్పుకునేది లేదని.. మరో మూడు గ్రామాలు తేల్చి చెప్పాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయాల్సిందేనని అభిప్రాయ సేకరణలో స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సైకోల వీరంగం.. కనిపించిన వారందరిపైన కాల్పులు.. ఒకరు మృతి
    Psycho Killers Shot In Bihar : ఇద్దరు సైకో కిల్లర్లు తుపాకులతో వీరంగం సృష్టించారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులకు తెగబడ్డారు. అందులో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బిహార్​లోని బెగుసరాయ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అరవింద్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ పార్టీ'.. ఆప్‌పై కాంగ్రెస్‌ విమర్శలు
    Congress On AAP : గుజరాత్ ప్రకటనల కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ.. పంజాబ్ ప్రభుత్వంతో ఖర్చు పెట్టిస్తోందని కాంగ్రెస్‌ మంగళవారం ఆరోపించింది. ఆప్‌ను 'అరవింద్ అడ్వర్టైజ్‌మెంట్ పార్టీ'గా అభివర్ణించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గిన్నెను తాకిందని దళిత దివ్యాంగురాలిపై వేడి నీరు పోసిన టీచర్​
    Teacher Beats Student : ఆహారం వడ్డించే పాత్రకు చేయి తగిలిందని.. గిరిజన వర్గానికి చెందిన బాలికను కులం పేరుతో దూషించి.. తీవ్రంగా కొట్టాడు ప్రధానోపాధ్యాయుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకిలో జరిగింది. గిరిజన బాలికను ఎత్తుకెళ్లి ఐదురోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్​లోని రెవాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇక ఆ ఔషధాలు మరింత చౌక.. కేంద్రం అలా చేయడమే కారణం
    జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేశారు. ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్‌ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆసియా కప్​లో భారత్​ ఓటమిపై బీసీసీఐ సమీక్ష.. కారణాలివే
    Asia Cup 2022 : ఆసియాకప్‌లో టీమ్​ ఇండియా పేలవ ప్రదర్శనకు మిడిల్‌ ఓవర్లలో నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడమే కారణమని బీసీసీఐ సమీక్షలో తేలింది. స్లో బౌలర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేదని అభిప్రాయపడింది. వచ్చే నెల టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో సమస్యల కంటే పరిష్కారాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు బీసీసీఐ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నువ్వసలు తగ్గొద్దన్న.. నీ వెనుక మేమున్నాం.. కామెంట్లతో విజయ్​ని ముంచెత్తిన ఫ్యాన్స్
    Vijay Devarakonda Fans : ఇటీవల విడుదలైన లైగర్​ సినిమా ఫ్లాప్​ వల్ల చిత్ర యూనిట్​ నిరాశలో మునిగిపోయింది. అయితే నటుడు విజయ్ దేవరకొండను ఫ్యాన్స్​ ఓదార్చుతున్నారు. అతడు తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన పోస్ట్​కు లైక్స్​ చేసుకుంటూ.. కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.