- Srisailam మువ్వెన్నెల్లో శ్రీశైలం జలాశయం
Srisailam Dam శ్రీశైలం జలాశయానికి జల వనరుల శాఖ అధికారులు త్రివర్ణ వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేశారు. క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు తీస్తుండగా చూపు తిప్పుకోలేని విధంగా త్రివర్ణ కాంతులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజధాని జిల్లాల్లోని భూముల ఈ వేలంలో చేదు అనుభవం
Amaravathi capital lands రాజధాని అమరావతి జిల్లాల్లోని భూములను వేలం వేసినా ఎవరూ ఆసక్తి చూపలేదు. ప్రభుత్వానికి ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేసే ఉద్దేశం లేదన్న భావన అందరిలోనూ ఉండడం ఈ పరిస్థితికి కారణమైంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సొంతంగా నిధులు సమీకరించుకునేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు ఫలించడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎంపీడీవో పదోన్నతుల్లో చేతులు మారిన లక్షల రూపాయలు
MPDO promotions ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎంపీడీవోల పదోన్నతుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. అడిగిన చోట సీటు కావాలంటే అడిగినంత ముట్టచెప్పుకోవాల్సిందేనని ప్రచారం జరిగింది. కీలక పోస్టులు దక్కించుకున్నవారికి ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోలవరం నిర్వాసితుల బతుకు దుర్భరం మూడొంతుల గ్రామాలు గోదావరి ముంపులోనే
వరద పరిస్థితులను పరిశీలించేందుకు ఏలూరు జిల్లాలోని పోలవరం ముంపు మండలం వేలేరుపాడుకు బుధవారం రాత్రి కేంద్ర బృందం వచ్చింది. తహశీల్దార్ కార్యాలయంలో వారు స్థానికులతో మాట్లాడారు. అక్కడున్న జిల్లా కలెక్టర్ గడ్డాలు, కాళ్లు పట్టుకుని మాకు ఇళ్లు కట్టి ఇచ్చెయ్యండి.. ఊరు వదిలిపోతాం.. ఈ కష్టాలు భరించలేమని ఎర్రబోరు గ్రామవాసులు బతిమిలాడారు. కేంద్ర బృందానికి అలాగే విన్నవించారు. మీ సమస్య ప్రభుత్వానికి విన్నవిస్తామని సర్దిచెప్పి వారు వెళ్లిపోయారు. ఇదీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అత్యాచారం చేసి అబార్షన్ చేయించిన యువకుడు బాధితురాలు మృతి
ప్రేమిస్తున్నానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. గర్బాన్ని తొలగించేందుకు అబార్షన్ చేయించడం వల్ల అది కాస్త ఫెయిలై బాధితురాలు మరణించింది. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వచ్చే ఏడాది డిసెంబర్లోనే అయోధ్య రాముడి దర్శనం
Ram Temple Construction వచ్చే ఏడాది డిసెంబర్లోగా అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తన చుట్టూ ఉండే సెక్యూరిటీని చూసి సల్మాన్ రష్దీ అసహనం
Salman Rushdie security భారత మూలాలున్న ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై జరిగిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన సల్మాన్ రష్దీ కాలేయం దెబ్బతిందని, ఓ కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు. అయితే సల్మాన్ తన చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని చూసి అసహనంగా ఉండేవారని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎస్బీఐ కీలక నిర్ణయం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు
SBI FD Interest Rates స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 13న అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. మరోవైపు, సెంట్రల్ బ్యాంక్ ఇండియా కూడా వడ్డీ రేట్లను పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు పీవీ సింధు దూరం
ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దూరమైంది. గాయం కారణంగా ఆమె వైదొలిగినట్లు పలు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాణీకపూర్ బ్లాక్ అండ్ వైట్ గ్లామర్ ట్రీట్ కుర్రకారు ఫిదా
'ఆహా కళ్యాణం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది వాణీ కపూర్. దక్షిణాది కంటే బాలీవుడ్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ భామ బ్లాక్ అండ్ వైట్ డ్రస్సులు ధరించిన ఫొటోలను పోస్ట్ చేసింది. వాటికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
7AM టాప్ న్యూస్ - ap top ten news
.
7AM టాప్ న్యూస్