హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఫిల్మ్ సిటీ ఎండీలు రామ్మోహన్‌రావు, విజయేశ్వరి, హెచ్ఆర్ ప్రెసిడెంట్ గోపాలరావు, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి పాల్గొన్నారు. సిబ్బంది హాజరయ్యారు.
ఇదీ చూడండి: