- విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఓటీటీలో పాఠాలు: మంత్రి సురేశ్
విద్యా రంగంలో ప్రత్యేకంగా ఓటీటీలను అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలకు విద్యా బోధన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెదేపా హయాంలో చేసిన అప్పులన్నీ వైకాపానే చెల్లించింది: ఎంపీ మోపిదేవి
MP Mopidevi Venkata Ramana Rao: తెదేపా సర్కారు హయాంలో చేసిన అప్పులన్నీ వైకాపా ప్రభుత్వమే చెల్లించిందని ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చేనేత వస్త్రాలు ధరించాలి.. నేతన్నకు అండగా ఉండాలి: ఎమ్మెల్యే కోలగట్ల
State Level Handloom Exhibition: చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని.. నేతన్నకు అండగా ఉండాలని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రుషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగిన ఇద్దరు విద్యార్థులు!
Rushikonda beach: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి, ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కశ్మీర్లో మరో సర్పంచ్‌పై ఉగ్రదాడి.. ఐజీ కీలక వ్యాఖ్యలు
attack on sarpanch kashmir: జమ్ము కశ్మీర్లో సర్పంచ్‌లకు పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు అక్కడి ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో సురక్షితమైన వసతి సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ల్యాండింగ్‌లో అపశృతి.. రన్‌వే పైనుంచి పక్కకు జరిగిన విమానం
Flight skids off runway: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ విమానం రన్‌వే పైనుంచి పక్కకు జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రష్యాపై ఆంక్షలు ఎత్తివేయకపోతే.. ఐఎస్ఎస్ కూలిపోవచ్చు!'
SS CRASH RUSSIA: అమెరికా, కెనడా, యూరప్ దేశాల నుంచి రష్యా కఠిన ఆంక్షలు ఎదుర్కొంటోంది. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మీద కూడా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్షిపణి ప్రయోగంలో పొరపాటుపై పాకిస్థాన్ అసంతృప్తి
India missile hit Pakistan: క్షిపణి ప్రయోగంలో జరిగిన పొరపాటుపై పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యంత సున్నితమైన క్షిపణి ప్రయోగం నిర్వహించగల శక్తి సామార్థ్యాలు భారత్‌కు లేవా? అని ప్రశ్నించారు ఆ దేశా జాతీయ భద్రతా సలహాదారు యూసుఫ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RCB new captain: ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఇతడే.. కోహ్లీ విషెస్
RCB new captain: ఐపీఎల్ 2022లో ఆర్సీబీ కొత్త కెప్టెన్ విషయంపై సందిగ్ధత వీడింది. ఫాఫ్ డుప్లెసిస్‌కు నూతన సారథ్య బాధ్యతలు అప్పగించింది జట్టు యాజమాన్యం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ కన్నుమూత
Tollywood Lyricist Kandikonda: ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. వెంగళరావునగర్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Top news: ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news
.
ప్రధాన వార్తలు @ 7 PM