హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కొచ్చి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అధికారులు తనిఖీ చేయగా... 1.2 కిలోల బంగారం దొరికింది. పట్టుబడిన పుత్తడి విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు... దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'అధిక అద్దె వసూలు.. ఇదేంటని అడిగితే దౌర్జన్యం'