ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ ముఖ్యవార్తలు

.

5pm_Topnews
ప్రధాన వార్తలు @ 5pm
author img

By

Published : Aug 10, 2020, 4:59 PM IST

  • కాల్​ సెంటర్​ ప్రారంభించిన సీఎం జగన్
    డిజిటల్‌ బోర్డులు, ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలు, మార్గదర్శకాలను బోర్డుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'పూజ చేయిస్తా.. డబ్బులివ్వండి'
    కృష్ణా జిల్లా నూజివీడులో నకిలీ ఐఏఎస్ అధికారి వేషమేసి.. డబ్బు దోచేయాలని ఓ మహిళ ప్రయత్నించింది. తాను రిటైర్డ్ ఐఏఎస్ కె.సుజాతారావునని చెబుతూ ఓ ఆస్పత్రిలో హల్ చల్ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అత్యుత్తమ నాణ్యతతోనే కోవిడ్‌ వ్యాక్సిన్‌'
    కోవిడ్‌ వ్యాక్సిన్‌పై చెన్నై ఇంటర్నేషనల్‌ సెంటర్‌ సభ్యులతో జరిగిన చర్చాగోష్ఠిలో భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ కృష్ణ ఎల్ల పాల్గొన్నారు. అత్యుత్తమ నాణ్యతతోనే కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ
    వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్​గా సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వరద పరిస్థితులు, నైరుతి రుతుపవనాలను ఎదుర్కొనే సన్నద్ధతపై సమీక్షించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సచిన్ పైలట్​ యూటర్న్
    రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి అతి త్వరలో తెరపడనుందా? కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి సొంత గూటికి రానున్నారు. ఇప్పటికే రాహుల్​తో ఆయన మాట్లాడి... భవిష్యత్​ కార్యాచరణపై చర్చించారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • హాంకాంగ్​ మీడియా దిగ్గజం అరెస్ట్
    హాంకాంగ్​పై పూర్తిస్థాయి ఆధిపత్యం, అసమ్మతి స్వరాల అణచివేతే లక్ష్యంగా చర్యలు ముమ్మరం చేసింది చైనా. చైనా వ్యతిరేకి అయిన హాంకాంగ్ మీడియా దిగ్గజం జిమ్మీ లైను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బరిలో పతంజలి!
    యోగా గురు రామ్​దేవ్ బాబా​ స్థాపించిన పతంజలి సంస్థ ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రతిపాదనను బీసీసీఐ ముందుకు తీసుకెళ్లనున్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వారి కాంబినేషన్​కు 15 ఏళ్లు పూర్తి
    టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా తెరకెక్కిన 'అతడు' చిత్రం విడుదలై నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.