ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM
author img

By

Published : Jul 4, 2022, 5:00 PM IST

  • దేశభక్తుల పురిటిగడ్డ ఆంధ్ర.. అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి : ప్రధాని మోదీ
    ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్‌ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ.. మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని ప్రసంగం ఇలా సాగింది.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పసల కృష్ణభారతికి.. ప్రధాని మోదీ పాదాభివందనం!
    "ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌"లో భాగంగా.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు స్వాంతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి గార్ల కుమార్తె పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • "ఘనంగా అల్లూరి జయంతి ఉత్సవాలు.. మన్యం వీరున్ని స్మరించుకున్న నేతలు"
    Alluri 125th birth anniversary: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. అల్లూరి జీవితాంతం పోరాటంలోనే ఉన్నారని.. ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం దేశానికే గర్వకారణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆశ్చర్యం.. అలా ఎలా జరిగిందో అర్థంకావట్లేదు: ఎంపీ రఘురామ
    ప్రధాని భీమవరం పర్యటన ప్రొటోకాల్ లిస్టులో తన పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయానని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తనను అడ్డుకుంటారని తెలిసే ప్రొటోకాల్‌ వంటి అంశాలపై ముందే లేఖ రాశానని అయినా.. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. సోనూసూద్ మ్యాజిక్​తో చౌముఖికి కొత్త లైఫ్​
    కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పేదలకు తన వంతు సాయం చేసి.. కీర్తి గడించిన నటుడు సోనూసూద్‌. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన ఓ చిన్నారికి ముంబయిలో చికిత్స చేయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలికి ఎక్స్​రే.. రిపోర్ట్స్​ చూస్తే...
    13 ఏళ్ల బాలుడు నది దాటుతుండగా ఓ మొసలి లోపలకు లాగేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్​ ఉద్ధమ్​సింగ్​ నగర్​ జిల్లాలో జరిగింది. గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రేయసితో కలిసి లాడ్జికి.. యువకుడు హఠాన్మరణం.. జేబులో 'శృంగార' మాత్రలు
    ప్రియురాలితో కలిసి లాడ్జికి వెళ్లిన ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి జేబులో శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలు పోలీసులకు లభించాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ యాప్స్​తో మీ బడ్జెట్​ లెక్కలు మరింత పక్కా! డిస్కౌంట్స్​ కూడా!!
    Digital Financial Planning: ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తోంది. కరోనా తర్వాత ఆర్థిక సేవల రంగంలో దీని పరిధి మరింత విస్తృతమైంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు, పెట్టుబడులు, బీమా పాలసీల దగ్గర్నుంచి ప్రతీదీ ఆన్‌లైన్‌ బాట పట్టాయి. మరి, మీ ఆర్థిక ప్రణాళికల్లోనూ డిజిటల్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంగ్లాండ్‌ గడ్డపై బుమ్రా మరో రికార్డు
    IND VS ENG Bumrah record: టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ బుమ్రా.. మరో ఘనత సాధించాడు. ఇంగ్లాడ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హీరో మాధవన్​పై రజనీకాంత్​ కామెంట్స్​.. ఏమన్నారంటే?
    Rajnikanth praises Madhavan Rocketry: 'రాకెట్రీ' సినిమాపై ప్రశంసలు కురిపించారు సూపర్​స్టార్​ రజనీకాంత్. నంబి నారాయణన్‌ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే గొప్ప దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.