- 'జిల్లాల విభజనపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం'
జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు.. ప్రణాళిక విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వీలైనవి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అయ్యన్నపాత్రుడుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి'
తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై పెట్టిన తప్పుడు కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైకాపా నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మాపై అక్రమంగా కేసు పెట్టారు'..హైకోర్టులో మాజీ మంత్రి పిటిషన్
మపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు, భర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు అక్రమంగా తమపై కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నూతన జిల్లాల కోసం..ఆగని ఆందోళనలు
కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతాలను నూతన జిల్లాలుగా ప్రకటించాలని ఆందోళనలు చేపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్.. 25 రోజులుగా ఇబ్బంది పడుతున్నా'
కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఒమిక్రాన్ నుంచి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందని చెప్పారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'దావూద్' కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్
ముంబయి అండర్‌వరల్డ్ వ్యవహారాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆరంభ లాభాలు ఆవిరి.. వరుసగా ఆరో సెషన్లో మార్కెట్లు డౌన్
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితులు స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒడుదొడుకులకు గురిచేస్తున్నాయి. దేశీయ సూచీలు రోజంతా మంచి లాభాల్లోనే ఉన్నా.. ఆఖర్లో మళ్లీ నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ 69, నిఫ్టీ 29 పాయింట్లు పడిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మార్కెట్లోకి సరికొత్తగా 'మారుతీ బాలెనో'- ధరెంతంటే..?
మారుతీ సుజుకీ బాలెనో న్యూ వెర్షన్ విపణిలోకి విడుదలైంది. ప్రస్తుతమున్న ఫీచర్ల కంటే ఇంకా ఎక్కువగానే కొత్త మోడల్లో అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. దీని ధరను రూ.6.35లక్షల నుంచి రూ.9.49 లక్షల మధ్య నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దుమ్ములేపిన సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ సత్తాచాటారు. జాబితాలో అమాంతం పైకి దూసుకొచ్చారు. వారితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ర్యాంకులు ఎలా ఉన్నాయంటే?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నానికి బర్త్‌డే గిఫ్ట్.. పెళ్లి కష్టాలపై శర్వానంద్ సాంగ్
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అంటే సుందరానికి, ఆడవాళ్లు మీకు జోహార్లు, దొంగలున్నారు జాగ్రత్త, నేను మీకు బాగా కావాల్సినవాడిని, ఝండ్ సినిమాలతో పాటు ద గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్‌కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - ఏపీ వార్తలు
.
5PM TOP NEWS