- 'పెనుప్రమాదమే'
కరోనా వల్ల దెబ్బతిన్న అన్ని రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్లైవుడ్ కంపెనీలో పేలుడు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ ప్లైవుడ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వచ్చే ఏప్రిల్ నుంచే
వచ్చే ఏప్రిల్ నుంచే ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం అమలు అవుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో మెుదలుకానున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అప్పన్న బంగారమంటే... డబ్బులు పంపించింది!
సింహాచలం అప్పన్న బంగారం పేరుతో కొందరు మోసాలకు దిగుతున్నారు. డబ్బులు ఆన్లైన్లో పంపించండి.. స్వామి వారి బంగారాన్ని మీకు పంపిస్తాం.. అని ఓ మహిళ మరో మహిళను నమ్మించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారీగా గంజాయి పట్టివేత
8కేజీల గంజాయిని బెంగళూరు విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పేర్కొంది. దీని విలువ రూ. 1.28కోట్లు అని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మోదీ రూ.103కోట్లు విరాళం
ప్రజోపయోగ కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన విరాళాల మొత్తం రూ.103 కోట్లు దాటినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నమామి గంగా, బాలిక విద్యా వంటి కార్యక్రమాల కోసం మోదీ విరాళాలు అందజేసినట్లు తెలిపాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎందుకింత రగడ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ట్రంప్ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంటే.. ప్రత్యర్థి బైడెన్ తొలిసారి పీఠమెక్కాలని పట్టుదలతో ఉన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారత్‌లోనే అధికం!
జీ-20 దేశాల్లో అత్యధికంగా వృద్ధి రేటు పతనమైన దేశంగా భారత్ నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం తెలిసింది. ఈ లెక్కల ప్రకారం 2020 ఏప్రిల్-జూన్ కాలంలో భారత జీడీపీ -25.6 శాతం క్షీణించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- షెడ్యూల్ ఖరారు
శ్రీలంక ప్రీమియర్ లీగ్.. ఈ ఏడాది నవంబరు 14 నుంచి డిసెంబరు 6 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. మొత్తం ఐదు జట్లు.. 23 మ్యాచులను ఆడనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సుశాంత్ బిల్‌బోర్డు తొలగింపు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన బిల్బోర్డును తొలగించేందుకు సిద్ధమైంది అమెరికా మీడియా సంస్థ. దీనిపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.