ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - తెలుగు ప్రధాన వార్తలు

.

5pm_Bharat Topnews
ప్రధాన వార్తలు @ 5pm
author img

By

Published : Aug 31, 2020, 4:59 PM IST

  • 'కొత్తగా 90,167 మందికి పింఛను'
    సెప్టెంబర్​ నెలలో కొత్తగా 90,167 మందికి పింఛన్లు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం 61.68 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కొల్లు రవీంద్రను పరామర్శించిన తెదేపా నేతలు
    మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఇటీవల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను తెదేపా నేతలు పరామర్శించారు. వెనకబడిన వర్గాలకు చెందిన నాయకుల రాజకీయ ఉన్నతిని సహించలేని ప్రభుత్వం ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తుందని వారు ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పవిత్ర మాలల సమర్పణ
    చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు పవిత్ర మాలలు సమర్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అమర వైద్యుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!'
    మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు అమర జవాన్లతో సమానంగా 'జాతీయ గౌరవం' ఇవ్వాలి అంటూ ప్రధానికి లేఖ రాసింది ఐఎంఏ. వారిపై ఆధారపడిన కుటుంబాలకు న్యాయం చేయాలని కోరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'మోదీజీ.. చైనాపై కన్నెర్ర చేసేదెప్పుడు?'
    సరిహద్దులో చైనా దూకుడు నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేసింది. చైనా సైన్యం ప్రతి రోజు చొరబాట్లకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. చైనాపై మోదీ ఇంకెప్పుడు కన్నెర్ర చేస్తారని ప్రశ్నించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కశ్మీర్​పై పాక్ నిఘా!
    చైనాకు చెందిన జిలిన్-1 శాటిలైట్ సమాచారాన్ని ఆ దేశం నుంచి కొనుగోలు చేసింది పాకిస్థాన్. భూసర్వే, ప్రకృతి విపత్తులపై పర్యవేక్షణ, వ్యవసాయ పరిశోధన వంటి అవసరాలకు ఈ సమాచారాన్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కుప్పకూలిన మార్కెట్లు
    ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. భారత్​, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయన్న వార్తలతో మదుపరులు ఉలిక్కిపడ్డారు. సెన్సెక్స్ 839 పాయింట్లు, నిఫ్టీ 305 పాయింట్లు పతనమయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • జోస్యం చెప్పేస్తున్న స్పిన్నర్ !
    ఇంగ్లాండ్​ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్​లా ముందే జరిగే విషయాలు కొన్ని తనకు తెలుస్తాయని అంటున్నాడు టీమ్​ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అందుకు సంబంధించిన ఉదాహరణల్ని వెల్లడించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రియాకు తాప్సీ, మంచు లక్ష్మి మద్దతు!
    సుశాంత్​ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు మద్దతుగా నిలిచారు నటీమణులు తాప్సీ, మంచు లక్ష్మీ. మీడియా ఆమెను తప్పుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.