రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 39,545 పరీక్షలు నిర్వహించగా.. 567 కొవిడ్ కేసులు నమోదయ్యాయి(ap corona cases news). ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,364కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 437 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,45,713 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,777 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
-
#COVIDUpdates: 27/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,61,959 పాజిటివ్ కేసు లకు గాను
*20,42,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,364 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,777#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/eU46dLwblh
">#COVIDUpdates: 27/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 27, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,61,959 పాజిటివ్ కేసు లకు గాను
*20,42,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,364 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,777#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/eU46dLwblh#COVIDUpdates: 27/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 27, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,61,959 పాజిటివ్ కేసు లకు గాను
*20,42,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,364 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,777#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/eU46dLwblh
ఇదీ చదవండి: CM Jagan: పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి: సీఎం జగన్