ETV Bharat / city

TS COVID: తెలంగాణలో కొత్తగా 427 కరోనా కేసులు.. 2 మరణాలు - తెలంగాణలో కరోనా కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 427 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ వైరస్​ బారినపడి తాజాగా ఇద్దరు మృతి చెందారు.

ts covid updates
తెలంగాణలో కొత్తగా 427 కరోనా కేసులు
author img

By

Published : Aug 13, 2021, 10:00 PM IST

తెలంగాణలో కొత్తగా 427 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 87,509 కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్​ కేసుల సంఖ్య 6,51,715కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

వైరస్​తో తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,838కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 609 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,40,065కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,812 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:

ap Corona: మరో 1,746 కరోనా పాజిటివ్ కేసులు.. వైరస్ తో 20 మంది మృతి

India corona: దేశంలో మరో 40,120 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.