- ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ
ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు కోర్టు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖ బిల్లుల చెల్లింపులో జాప్యంపై వివరణ ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది. ఇవాళ కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- GIRIPRADAKSHINA: సింహాచలంలో గిరిప్రదక్షిణ.. తరలివస్తున్న భక్తులు
GIRIPRADAKSHINA: సింహాద్రి అప్పన్న సన్నిధిలో నిర్వహించే గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గిరి ప్రదక్షిణ కోసం దూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అధికారికంగా మధ్యాహ్నం 3 గంటలకు స్వామి రథంతో గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. సుమారు 10 లక్షల మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొంటారని అధికారులు అంచనా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- VARLA LETTER: "జగన్ వ్యక్తిగత సైన్యంలా.. సీఐడీ పోలీసులు": వర్ల రామయ్య
VARLA LETTER: సీఐడీ పోలీసులు.. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సైన్యంలా పనిచేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ మేరకు సీఐడీ (CID) ఏడీజీకి ఆయన లేఖ రాశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఐడీ ఇలానే వ్యవహరిస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ' ఇవాళ గట్టిగ గాలొస్తది.. చెట్ల కింద ఉండొద్దు'
GHMC Alert : భాగ్యనగరాన్ని గత నాలుగైదు రోజులుగా వరణుడు వణికిస్తున్నాడు. మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు రానున్న 12 గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దొంగలకు చుక్కలు చూపించిన మరుగుజ్జు దంపతులు.. ఒకడ్ని పట్టుకుని...
వారి ఎత్తు రెండున్నర అడుగులే... అయితేనేం దొంగలకు చుక్కలు చూపించారు.. ఇంట్లో చోరీకి వచ్చిన వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టోల్గేట్ సిబ్బందితో 'ద గ్రేట్ ఖలీ' ఫైట్.. సెల్ఫీ కోసమేనట!
రెజ్లర్ 'ద గ్రేట్ ఖలీ', టోల్గేట్ సిబ్బంది గొడవ పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. పంజాబ్ లూధియానాలోని లాడోవాల్ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెజ్లర్ ఖలీ తమను కొట్టాడని టోల్గేట్ సిబ్బంది ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఇండియాలో చాలాసార్లు పర్యటించా.. కీలక సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి చేరవేశా'
కాంగ్రెస్ పాలనలో భారత్‌కు వచ్చి.. ఇక్కడి సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేశానని చెప్పుకొచ్చారు ఆ దేశ కాలమిస్ట్ నుస్రత్ మిర్జా. హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో తనను భారత్‌కు ఆహ్వానించారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం... కారణం 'నోకియా'!
Oppo Oneplus ban Germany: ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం విధించింది. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులను ఉల్లంఘించిన నేపథ్యంలో జర్మనీ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ఇండియా జట్టు ఇదే.. ఆంధ్రా అమ్మాయికి ఛాన్స్
Common wealth games Teamindia: బర్మింగ్హమ్ వేదికగా జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈ టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. స్మృతి మంధాన వైస్‌కెప్టెన్‌గా ఎంపికైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘనకు జట్టులో చోటు దక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుండెపోటుపై స్పందించిన హీరో విక్రమ్.. ఏమన్నారంటే..
Hero Vikram health condition: తనకు గుండెపోటు వచ్చిందంటూ న్యూస్ ఛానళ్లతో పాటు, సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడంపై స్పందించారు హీరో విక్రమ్. ప్రస్తుతం తన ఆరోగ్యం ఎలా ఉందనే విషయమై క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news
..

ప్రధాన వార్తలు @ 3 PM