- CHANDRABABU FIRE ON CM JAGAN : ప్రత్యేక హోదాపై రాజీనామాలకు సిద్ధం..మీరు సిద్ధమా!: చంద్రబాబు
వైకాపా పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పార్లమెంట్ సాక్షిగా మంత్రి చెప్పాక..వైకాపా ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Weather Update: బంగాళాఖాతం మీదుగా ఈశాన్యగాలులు .. ఆ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు..
బంగాళాఖాతం మీదుగా ఈశాన్యగాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో ఒకటీ, రెండుచోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM TOUR: ఈ నెల 21న పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం పర్యటన
ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూహక్కు పథకాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీరంగనాథ రాజు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Minister Vellampalli on Madipadu Incident: 'మృతుల కుటుంబాలను ఆదుకుంటాం'
గుంటూరు జిల్లా మాదిపాడు వద్ద కృష్ణా నదిలో మునిగి మృతిచెందిన వారి మృతదేహాలను మంత్రి వెల్లంపల్లి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దేశాన్ని మరింత శక్తిమంతం చేస్తాం... రావత్ చూస్తూనే ఉంటారు'
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ లేకపోవడం.. దేశానికి తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ సైన్యం స్వయం సమృద్ధి సాధించే దిశగా జనరల్ రావత్ నిరంతరం కృషి చేశారని తెలిపారు. భారత్‌ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Pinaka Rocket: పినాక రాకెట్ లాంచర్ విస్తరణ ప్రయోగం విజయవంతం
పినాక రాకెట్ లాంచర్ విస్తరణ శ్రేణి వ్యవస్థ వివిధ దశ ప్రయోగాలు విజయవంతమైనట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ పేర్కొంది. గత మూడు రోజులుగా రాజస్థాన్‌లో పోఖ్రాన్లో ఈ ప్రయోగాలు చేపట్టినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మసీదులో దాచిన ఆయుధాలు పేలి 12 మంది మృతి
మసీదులో దాచి ఉంచిన ఆయుధాలు పేలి 12 మంది మరణించారు. లెబనాన్‌లోని టైర్ నగరంలో ఈ దుర్ఘటన జరిగింది. పాలస్తీనా హమాస్ వర్గాల కోసం ఈ ఆయుధాలను నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Multibagger stocks: రూ.లక్ష పెట్టుబడి 6 నెలల్లో రూ.30 లక్షలైంది!
స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీలు మదుపర్లకు మంచి లాభాల్ని తెచ్చి పెట్టాయి. గత ఆరు నెలల్లోనే అనేక రెట్టు రాబడినిచ్చే స్టాక్స్‌గా మారాయి. ఓ సంస్థలో ఆరు నెలల్లోనే రూ. లక్ష పెట్టుబడి రూ. 30 లక్షలైంది. ఆ సంస్థ ఏదంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దక్షిణాఫ్రికా పర్యటనే ఇషాంత్‌కు చివరిదా?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రకటించిన తుదిజట్టులో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో పాటు రహానే, పుజారాలకు చోటు దక్కింది. అయితే వీరు కొంతకాలంగా సరైన ఫామ్ కనబర్చడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విజయ్‌దేవరకొండ చాలా హాట్: సారా అలీఖాన్
రౌడీహీరో విజయ్‌దేవరకొండ తన ఫేవరెట్ స్టార్ అని చెప్పింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. ఆయనతో సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాట చెప్పింది. దీంతో పాటే విజయ్ చాలా హాట్‌గా ఉంటారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.