ETV Bharat / state

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి ఆరోగ్య పరిస్థితి విషమం - రామ్మూర్తినాయుడి ఆరోగ్య పరిస్థితి

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి ఆరోగ్య పరిస్థితి విషమం - హైదరాబాద్​కు నారా లోకేశ్

CM Chandrababu Naidu Brother Nara Rammurthy Naidu Health Critical
CM Chandrababu Naidu Brother Nara Rammurthy Naidu Health Critical (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 10:31 AM IST

Updated : Nov 16, 2024, 10:43 AM IST

CM Chandrababu Naidu Brother Nara Rammurthy Naidu Health Critical : సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చిన్నాన్నఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

1952లో రామ్మూర్తినాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతుల రెండో కుమారుడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్‌, నారా గిరీష్. 1994లో రామ్మూర్తినాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరమించుకున్నారు.

రామోజీరావు జీవితం స్పూర్తిగా ముందడుగు వేద్దాం: సీఎం చంద్రబాబు

Last Updated : Nov 16, 2024, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.