- 'క్రీడాచరిత్రలో ఈ విజయం మైలురాయిగా నిలుస్తుంది'
పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అవని లేఖారాతో పాటు, పతకాలు సాధించిన వారందరికీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. భారత క్రీడాచరిత్రలో ఈ విజయం మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అన్యాయాన్ని ఎదిరించే వాళ్లకు పరిటాల రవి స్ఫూర్తి: చంద్రబాబు
మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర 63 జయంతిని రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించారు. పరిటాల కుటుంబ సభ్యులు పరిటాల రవీంద్ర ఘాట్‌కు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తిరుమలలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు..
తిరుమలలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. గోగర్భం వద్ద కాళీయమర్దనుడికి అర్చకులు అభిషేకం చేశారు. గోగర్భం వద్ద కృష్ణాష్టమి సందర్భంగా యువకులు ఉట్టి కొట్టి వేడుకలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిధిలో పీవీ సింధు సందడి
విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిధిలోని పలు కార్యక్రమాల్లో పీవీ. సింధు పాల్గొన్నారు. పట్టణంలోని విమల విద్యాలయంలో విద్యార్థులతో సమావేశమై కాసేపు ముచ్చటించారు. అలాగే క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు పతకాలు అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫ్లవర్స్ వ్యాలీ... భూమిపై ఉన్న స్వర్గలోకం!
పూల సువాసనలు.. సెలయేళ్ల చప్పుళ్లు.. మంచుకొండల అందాలు.. జలధారల సోయగాలు.. తలుచుకుంటేనే స్వర్గం కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటి చోటుకు నిజంగానే వెళ్తే.. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఊరిపై విరుచుకుపడ్డ కొండ- ముగ్గురు పిల్లలు మృతి
ఉత్తరాఖండ్(Rains in uttarakhand) పిథోర్‌గఢ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఓ గ్రామంలో కొండచరియలు(Landslide) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. నలుగురు గల్లంతయ్యారు. ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తుఫాన్ ఎఫెక్ట్- రివర్స్ గేర్‌లో ప్రవహిస్తున్న నది!
అమెరికాను 'ఇడా' హరికేన్(Hurricane Ida) వణికిస్తోంది. ప్రచండ గాలుల ధాటికి మిస్సిసిప్పీ(Mississippi River) నది వ్యతిరేక దిశలో ప్రవహించి ఆశ్చర్యపరిచింది. మరోవైపు.. తుపాను ప్రభావంతో అమెరికా ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సెప్టెంబర్ నుంచి మారుతీ కార్లు మరింత ప్రియం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కార్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నుంచి మోడళ్ల వారీగా కార్ల ధరల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపింది. కార్ల తయారీ వ్యయాలు పెరగటమే ఇందుకు కారణంగా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విధిని జయించి 'విజేత'గా నిలిచారు
కొన్ని కారణాల వల్ల దివ్యాంగులుగా మారిన వీళ్లు.. ఏ మాత్రం భయపడలేదు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డారు. కష్టపడి అభ్యసించారు. విశ్వ వేదికపై సత్తాచాటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్.. ఆల్‌రౌండర్ దూరం!
ఐపీఎల్(IPL 2021) రెండో దశ ప్రారంభానికి ముందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది! టీమ్‌లోని కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(RCB Sundar) మిగిలిన లీగ్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM
.
ప్రధాన వార్తలు @3PM