ETV Bharat / city

SI s Transfer in Prakasam district: ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్​ఐల బదిలీ.. వీఆర్​కు 15 మంది! - ap news

SI s Transfer
SI s Transfer
author img

By

Published : Dec 2, 2021, 9:50 PM IST

Updated : Dec 2, 2021, 10:59 PM IST

21:44 December 02

15 మంది ఎస్ఐలను వీఆర్‌కు పంపిన ఎస్పీ

SI s Transfer in Prakasam district: ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీ అయ్యారు. ఏకకాలంలో 39 మందిని బదిలీ చేస్తూ.. ఎస్పీ మలికా గర్గ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 15 మందిని వీఆర్​కు పంపారు. అయితే ఇంత పెద్దసంఖ్యలో బదిలీ కావటం.. జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:

NGT Penalty On AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా

Last Updated : Dec 2, 2021, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.