తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ మహోత్సవాన్ని తిలకిచేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సంక్రాంతి, శివరాత్రి పర్వదినాల్లో ఆలయంలో పెద్ద పట్నాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా.... తొలిసారిగా ఉగాదిని పురస్కరించుకుని 36 ఫీట్ల విస్తీర్ణంలో పెద్ద పట్నం వేశారు. 60 మంది ఒగ్గు పూజారులు రంగవల్లులతో చూడచక్కగా వేసిన పట్నాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి: మండు వేసవి కాలంలోనూ తాగు, సాగు నీటికి ఇబ్బంది లేదు: హరీశ్‌రావు