- Repalle Incident: రేపల్లె ఘటన అత్యంత బాధాకరం: మంత్రులు
Ministers reacts on repalle rape: బాపట్ల జిల్లా రేపల్లెలో మహిళపై అత్యాచారం అత్యంత బాధాకరమని మంత్రులు విడదల రజని, మేరుగ నాగార్జున అన్నారు. ఘటనపై.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. బాధిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని.. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
- Nara Lokesh: రాష్ట్రంలో పరిస్థితి బిహార్‌ను మించిపోయింది.. రేపల్లె అత్యాచార ఘటనను ఖండించిన తెదేపా
TDP leaders on repalle rape incident: రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు చూస్తే పరిస్థితి బిహార్‌ను మించిపోయిందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం చేసినా.. పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఘటనను స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఖండించారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధంకండి: సీపీఐ నేత రామకృష్ణ
CPI RK On MAY Day: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల సమస్యలు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
- AP CRIME NEWS: రాష్ట్రంలో పలు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
AP CRIME NEWS: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కాటంవారిపల్లెలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని తల్లీ, బిడ్డ ఇద్దరు మృతి చెందారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంయలవర్తిపాడులో అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు బలవన్మరణం చేసుకున్నాడు.
- ఎనిమిది మంది పిల్లలు, భర్తను వదిలి.. 57 ఏళ్ల ప్రియుడితో...
Mother Of 8 Eloped With a 57 Year Old Man: 8 మంది పిల్లల తల్లి తన 57 ఏళ్ల ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో జరిగింది. ఆ మహిళను కోర్టులో హాజరుపరచగా.. పిల్లల వద్దకు వెళ్లేందుకు ఆమెం నిరాకరించింది.
- ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి
father killed and throws child: అంభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను ఓ తండ్రి అతికిరాతకంగా చంపి బావిలో పడేసిన సంఘటన ఒడిశాలో వెలుగు చూసింది. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన మరో ఘటనలో 30 ఏళ్ల మహిళపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
- బస్టాండ్‌లోనే విద్యార్థినుల ఫైట్.. జుట్టు పట్టుకుని పిడిగుద్దులు
students fighting: పాఠశాల విద్యార్థినుల మధ్య వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. బస్టాండ్‌లోనే విద్యార్థినులు జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు.
- జీఎస్టీ ఆల్‌టైమ్ రికార్డు.. ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్లు
GST collection: జీఎస్టీ వసూళ్లు మరో రికార్డు సృష్టించాయి. ఇదివరకెన్నడూ లేని స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి.
- మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవు! జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి!!
Bank Holidays in May 2022: మేలో బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పండగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవని పేర్కొంది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది.
- సీనియర్ నటి రాధికతో మరోసారి చిరు.. కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్!
Chiranjeevi Radhika movie: మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ విషయాన్ని సీనియర్ నటి రాధిక తెలిపారు. ఆ వివరాలను తెలుసుకుందాం..