ETV Bharat / city

'ఉద్యోగులకు 25 వేల విద్యుత్​ వాహనాలు' - ఉద్యోగులకు ఎలక్ట్రిక్​ వాహనాలు

ప్రభుత్వ ఉద్యోగులకు 25 వేల ఎలక్ట్రిక్​ వాహనాలను ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

electric-vehicles
విద్యుత్​ వాహనాలు
author img

By

Published : Jul 14, 2021, 10:07 AM IST

ప్రభుత్వ ఉద్యోగుల కోసం 25 వేల విద్యుత్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదిరింది. ఏపీ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ నెరేడ్ క్యాప్ ద్వారా ఈ వాహనాలను సమీకరించి ఉద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు.. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళిక చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు, సచివాలయ సిబ్బందికి ఈ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సాహకాలు అందించనున్నట్టు వెల్లడించింది.

ఇదీ చదవండి:

ఖర్చు తగ్గించుకొని.. ఉత్పాదకత పెంచాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.