ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి - new corona cases in andhrapradesh

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2230కు చేరింది.

corona possitive case
corona possitive case
author img

By

Published : May 17, 2020, 11:53 AM IST

Updated : May 17, 2020, 12:28 PM IST

25 new more corona possitive cases registerd in andhrapradesh
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2230కు చేరింది. కొత్తగా శ్రీకాకుళంలో 7, చిత్తూరు 4, గుంటూరు 4, కర్నూలు 3, ప్రకాశం 3, విశాఖపట్నం 3, నెల్లూరు జిల్లాలో ఒక్క కొవిడ్ కేసు నిర్ధారణ అయ్యాయి.

గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందగా... ఆస్పత్రి నుంచి 1433 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 747 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి :

వలస కార్మికులపై లాఠీఛార్జ్ హేయమైన చర్య: యనమల

Last Updated : May 17, 2020, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.