ETV Bharat / city

తెలంగాణ: మరో 224 మందికి కరోనా.. ఒకరు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,90,008కి చేరింది. తాజాగా వైరస్​తో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,566కు పెరిగింది.

author img

By

Published : Jan 11, 2021, 12:34 PM IST

224 new corona cases has reported in telangana to day
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు.. ఒకరు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,90,008కి చేరింది. తాజాగా వైరస్​తో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,566కు పెరిగింది.

కొత్తగా కొవిడ్​ నుంచి 461 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,83,924కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,518 కొవిడ్​ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,439 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో... తొలి రోజు 33, 200 మందికి కొవిడ్ టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.