ETV Bharat / city

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 2,068 కరోనా కేసులు, 22 మరణాలు - ఏపీలో కరోనా వార్తలు

corona positive cases in ap
రాష్ట్రంలో కొత్తగా 2,068 కరోనా కేసులు, 22 మరణాలు
author img

By

Published : Jul 30, 2021, 5:02 PM IST

Updated : Jul 30, 2021, 5:20 PM IST

16:57 July 30

కరోనా నుంచి కోలుకున్న మరో 2,127 మంది బాధితులు

corona positive cases in ap
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కొత్తగా 2,068 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 80,641 మంది నమూనాలు పరీక్షించగా 2,068 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2,127 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,198 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా.. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు మృతి చెందగా.. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇదీ చదవండి: 

Night curfew: రాష్ట్రంలో ఆగస్టు 14 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

Last Updated : Jul 30, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.