- సీమలో చంద్రబాబు పర్యటన.. "బాదుడే బాదుడు"కు ఏర్పాట్లు
Chandrababu tours: వచ్చేవారం తెదేపా అధినేత వరుస పర్యటనలు చేయనున్నారు. మహానాడు లోపు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
- Lokesh: వైకాపా ఎంపీకి.. లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Wishes to mp raghurama: వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే ముఖ్యమంటూ.. సొంత పార్టీ అరాచకాలను ఎండగడుతున్నారని రఘురామను ప్రశంసించారు.
- మాజీమంత్రి ప్రత్తిపాటిపై ఎస్సీ, ఎస్టీ కేసు.. ఎందుకంటే..?
Case on Prathipati Pulla Rao: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకం ప్రారంభంలో వివాదం నేపథ్యంలో.. తనను నెట్టివేశారని మున్సిపల్ అధికారి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- జంట హత్యల కేసులో నిందితుడు అల్లుడే.. మందలించారన్న కోపంతో..
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లిలో రెండు రోజుల క్రితం జరిగిన జంట హత్య కేసులో నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు మృతిచెందిన వారి చిన్నకుమార్తె భర్తేనని గుర్తించిన పోలీసులు.. ఈరోజు ఉదయం అతడిని అరెస్ట్ చేశారు. అయితే.. నిందితుడు అత్తమామలను ఎందుకు హత్య చేశాడంటే..?
- ఉదయం వివాహం.. సాయంత్రం పెళ్లికూతురు ఆత్మహత్య!
BRIDE SUICIDE: ఉదయం బంధువులు, మిత్రుల సమక్షంలో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో.. సాయంత్రానికి చావు డబ్బులు వినిపించాయి. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. అప్పటి వరకు వరుడితో కలిసి స్టెప్పులేసి.. అంతలోనే అనంతలోకాలకు చేరుకుంది. ఈ విషాద ఘటన తెెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
- కార్పొరేట్లకేమో 80% రుణాలు.. యువత, రైతులకు 9 శాతమా?: భాజపా ఎంపీ
Varun Gandhi: జాతీయ బ్యాంకులు 80 శాతం రుణాలను బడా పారిశ్రామిక వేత్తలకే అందిస్తాయని, యువత, రైతులను పట్టించుకోవని ఆరోపించారు భాజపా ఎంపీ వరుణ్ గాంధీ. సొంత ప్రభుత్వంపైనే మరోమారు విమర్శలు గుప్పించారు. యువత భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.
- దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి.. సీఎం అత్యవసర సమావేశం
Three Policemen Killed: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో దారుణం జరిగింది. కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
- మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ.. మూడో బౌలర్‌గా రబాడ
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ, కగిసో రబాడ ఓ రికార్డు సాధించారు. ఆ వివరాలు..
- ఒకే సినిమాతో షారుక్, బిగ్‌బీ, శ్రీదేవీ వారసులు ఎంట్రీ.. టీజర్ రిలీజ్
Suhanakhan Kushikapoor movie debut: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, ప్రముఖ నిర్మాత బోణీకపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్ వెండితెర అరంగేట్రం చేయడానికి సిద్ధమైపోయారు. ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరు? తెలుసుకుందాం..