- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ ఆగ్రహం
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు.
- సిద్ధంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా: చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అంటూ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇంఛార్జిలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న అధినేత.., పార్టీ చేపడుతున్న కార్యక్రమాల పై ఆరా తీశారు. నాయకుల పనితీరుపై సమగ్ర సమాచారంతో వివిధ అంశాలపై లోతుగా సమీక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పనితీరు మార్చులకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.
- ఇబ్రహీంపట్నం కు.ని. ఘటన.. 13 మందిపై ప్రభుత్వం చర్యలు..
Ibrahimpatnam: తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యాధికారులపై బదిలీ వేటుతో పాటు వైద్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.
- కోతులు చేసిన పనికి 9 గంటలు పవర్ కట్..
Power Outage: కోతులు వల్ల జలవిద్యుత్ కేంద్రంలోని ఇంజినీర్లు, సిబ్బందికి 9 గంటలు చెమటలు పట్టాయి. ఉన్నట్టుండి శుక్రవారం ఉదయం 6 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో అసలేం అయ్యిందో అర్థంకాక విద్యుత్ కేంద్రానికి పరుగులు తీశారు. అక్కడ ఏం జరిగిందంటే..?
- 'భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర'.. 'PFIని బ్యాన్ చేయండి'
దేశవ్యాప్తంగా జరిగిన పీఎఫ్ఐకి చెందిన స్థలాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కేసుకు సంబంధించిన పది మందిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది.
- 'ప్రత్యేక సేవలు' నిరాకరించిందని రిసెప్షనిస్ట్ హత్య.. భాజపా నేత కుమారుడి ఘాతుకం
Uttarakhand resort murder: ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిని హత్య చేసి కాలువలో పడేశారు ముగ్గురు నిందితులు. హత్య కేసులో స్థానిక భాజపా నేత వినోద్ ఆర్య కుమారుడు... పుల్కిత్ ఆర్య సహా ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళనలకు సిద్ధమవుతున్న వేళ.. ముందుగానే అప్రమత్తమైన పుష్కర్ సింగ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
- అవినీతి నేతలపై జిన్‌పింగ్ ఉక్కుపాదం.. ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష
అవినీతికి పాల్పడిన అధికారులు, రాజకీయ నేతలకు చైనా కఠినశిక్షలు విధిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు మంత్రులు, ఓ అధికారికి మరణదండన ఖరారు చేసింది. అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతున్న జిన్‌పింగ్ పదవీకాలం ఈ ఏడాది చివరికి ముగియనుంది.
- రూపాయి పతనం.. క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. ఇలాగే అయితే కష్టమే!
భారత విదేశీ మారకపు నిల్వలు భారీగా పడిపోతున్నాయి. ఏడాది వ్యవధిలో 96.45 బిలియన్ డాలర్ల నిల్వలు తగ్గిపోయాయి. రూపాయి విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో.. ఆర్బీఐ తీసుకునే చర్యల వల్ల ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గే అవకాశం ఉంది.
- ముగిసిన ఫెదరర్ శకం.. ఓటమితో ఆటకు వీడ్కోలు.. స్పీచ్ ఇస్తూ కంటతడి
Roger Federer Last Match : టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలికాడు. లావర్ కప్ 2022లో ఆఖరి మ్యాచ్ రఫేల్ నాదల్‌తో ఆడిన అతడు.. ఓటమితో తన ప్రస్థానాన్ని ముగించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్య్వూలో భాగోద్వేగానికి లోనైన ఫెదరర్.. తన అనుభవాలను పంచుకున్నారు.
- 'ప్రేమలో ఉన్నప్పుడే బాధగా ఫీల్ అవుతా'.. అందాల ఊర్వశి పోస్ట్
ఊర్వశి రౌతేలా.. బాలీవుడ్ అందాల తార. 'సింగ్ సాబ్ ది గ్రేట్' చిత్రంతో సినిమాల్లో అడుగు పెట్టింది. చేసింది కొన్ని సినిమాలే అయినా.. బాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 'మిస్ యూనివర్స్ ఇండియా', 'మిస్ దివా', 'మిస్ యూనివర్స్' వంటి కిరీటాలను గెలుచుకుంది ఊర్వశి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది ఈ భామ.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM
..
ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM