- IFS officers Transfers: రాష్ట్రంలో 14 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ
IFS officers Transfers: రాష్ట్రంలో 14 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. డీఎఫ్‌వోలు, సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్... ఎక్కడంటే..?
శ్మశానాలే అతని ఆవాసం... అక్కడ ఉంటూ రెక్కీ నిర్వహిస్తాడు... ఎంచుకున్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడతాడు. సొత్తును శ్మశానాల్లో పాతిపెట్టి దాచేస్తాడు. ఆశ్యర్యంగా ఉంది కదా... అయితే ఈ వార్తను చదవండి. మీకూ ఓ క్లారిటీ వస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- TDP leaders Protest: "జాబ్ రావాలంటే... జగన్ పోవాలి"
ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. జాబ్ రావాలంటే... జగన్ పోవాలంటూ నినాదాలు చేశారు. జాబ్ ఎక్కడా..జగన్ ఎక్కడ..అని అసెంబ్లీలో ప్రశ్నిస్తామన్నారు. యువత నిర్వీర్యం, జాబ్ లెస్ క్యాలెండర్ అంశాలపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నాలుగో రోజు పాదయాత్ర ప్రారంభం...
4th day Amaravati Farmers Padayatra: నాలుగో రోజు అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ 17 కిలోమీటర్లు అమరావతి రైతులు నడవనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై రాజధాని రైతుల స్పందించారు. ఏమన్నారంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుప్రీం జడ్జిల రిటైర్మెంట్ వయసు 67ఏళ్లకు.. బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం!
న్యాయమూర్తుల పదవీవిరమణ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ 67 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర బార్ కౌన్సిల్లు చేసిన తీర్మానాన్ని ఆమోదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చెట్టుకు వేలాడుతూ దళిత మైనర్ల మృతదేహాలు.. రేప్ చేసి హత్య.. దివ్యాంగురాలిపై దారుణం
ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్ల మృతదేహాలు.. గ్రామ శివార్లలో ఓ చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ఖేరిలో జరిగింది. మరోవైపు, మైనర్‌పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బస్ డ్రైవర్ ఇంటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్తో కూల్చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కెనడాలో హిందూ ఆలయం అపవిత్రం.. ఖలిస్థానీ వర్గాల దుశ్చర్య.. భారత్ ఫైర్
కెనడాలోని స్వామినారాయణ్ దేవాలయాన్ని కెనడాకు చెందిన ఖలిస్థానీ తీవ్రవాదులు అపవిత్రం చేశారు. ఆలయంపై భారత వ్యతిరేక గ్రాఫిటీ వేశారు. ఈ చర్యను భారత హైకమిషన్ తీవ్రంగా ఖండిస్తూ, దోషులపై సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లక్ష రూపాయల ల్యాప్‌టాప్.. రూ.40వేలకే.. ఎలాగో తెలుసా?
దేశీయంగా సెమీ కండక్టర్ చిప్పేట్లు, డిస్ప్లే తయారీ ప్రారంభమైతే ల్యాప్‌టాప్ ధరలు తగ్గే అవకాశం ఉందని వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం ల్యాప్‌టాప్ ధర రూ.లక్ష ఉంటే.. డిస్ప్లే, చిప్సెట్ల దేశీయంగా తయారీ ప్రారంభమయ్యాక రూ.40 వేలు కంటే తక్కువే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుండెపోటుతో మాజీ అంపైర్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్(66) లాహోర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హాస్పిటల్ నుంచి లాస్య డిశ్చార్జ్.. రాగానే అలాంటి పని చేసి వైరల్‌గా
యాంకర్ లాస్య కోలుకున్నారు. ఇటీవల హాస్పిటల్ పాలైన ఆమె పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. వచ్చి రాగానే ఓ వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM
..
ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM