ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM

..

1PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : Sep 14, 2022, 12:59 PM IST

  • New groom died: పెళ్లైన రెండోరోజే వరుడు మృతి... అసలేం జరిగింది?
    New groom died: వారిద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు.. పెద్దలు ఒప్పుకోలేదేమే ఆలయంలో ప్రేమ బంధాన్ని తాళి బంధంగా మార్చుకున్నారు.. నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కలలు కన్నారు. కానీ ఆ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి.. మృత్యువు వారి జీవితాల్లో అనుకోని విషాదాన్ని నింపింది.. పెళ్లైన రెండోరోజే వరుడి మరణం ఆ ఇంట విషాదాన్ని నింపింది. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Visakha Zoo: విశాఖ జూకు కొత్త అతిథులు... మీరు చూశారా..!
    Visakha Zoo: విశాఖలోని జంతు ప్రదర్శనశాల కొత్త వన్యప్రాణులకు స్వాగతం పలికింది. అక్కడ ప్రస్తుతం కొత్తగా వచ్చిన కొన్ని జంతువులు చూపరులను ఆకర్షిస్తున్నాయి. అవేంటంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భద్రాద్రిలో ఉగ్ర గోదారి.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
    GODAVARI FLOOD: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద చిన్న వరద వచ్చిన ఆ ప్రాంతం మొత్తం గోదావరి నీటిలో మునిగిపోతుంది. ఇలాంటి పరిస్థితులు గత వంద సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు. దీనికి గల కారణాలను విశ్లేషించాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తల్లీ కుమారుల హత్య కేసులో నిందితులను ఆ వీడియో కాల్​ పట్టించింది..
    Visakha Double murder case updates: లేనిపోని గొప్పలకు పోవడం ఇద్దరి హత్యకు దారితీసింది. విశాఖ తల్లీకుమారుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఛత్రపతి శివాజీ 12వ తరం వారసుడి కన్నుమూత.. మోదీ సంతాపం
    ఛత్రపతి శివాజీ మహారాజు 12వ తరం వారసుడైన ఛత్రపతి శివాజీరాజే భోసలే మంగళవారం పూణెలో తుది శ్వాస విడిచారు. వయస్సు సంబంధిత సమస్యల వల్ల ఆయన కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.200 కోట్ల డ్రగ్స్​తో భారత్​లోకి పాక్ పడవ.. ఆరుగురు అరెస్ట్
    పాకిస్థాన్​ నుంచి భారత్​లోకి బోటు ద్వారా తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్​ను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం పట్టుకుంది. వెంటనే బోటును సీజ్​ చేసి ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    Gold Rate Today : దేశంలో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాక్​తో మ్యాచ్​.. మిస్​క్యాచ్​ వల్ల రాత్రంతా అర్షదీప్​ అలా చేశాడా?
    ఆసియాకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కీలకమైన క్యాచ్​ మిస్​ కావడం వల్ల అర్షదీప్​పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ట్రోలింగ్​కు గురయ్యాడు. అయితే దీనిపై అర్షదీప్​ ఏమన్నాడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నటి సంగీతపై దర్శకులు బాల, కృష్ణవంశీ ఫుల్​ ఫైర్.. మరీ ఇలా తిట్టేశారేంటి!
    సీనియర్​ ​నటి సంగీతను దర్శకులు బాల, కృష్ణవంశీ బాగా తిట్టారు! ఆమెపై బాగా మండిపడ్డారు. ఎందుకంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.