ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : Aug 10, 2022, 12:58 PM IST

  • పనిగట్టుకొని ప్రచారం.. పవన్‌ పార్టీ మారతారా? - బాలినేని
    తాను జనసేనలోకి వెళుతున్నట్టు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చేనేతకు తాము ఎంతో చేశామని, అందుకే పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్​కు స్పందించానని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Mother killed her child: బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య... ఎక్కడంటే..?
    Mother killed her child: రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీయడం, తీసుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. ఇటీవలి రుణ యాప్​ మరణాలు, దాడులు, ఆత్మహత్యల ఘటనలు మరువక ముందే... తాజాగా బిడ్డను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి.. ఉప్పొంగుతున్న కాటన్​ బ్యారేజ్​
    Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరిలో 12.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నీటిమట్టం 53 అడుగలకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాజమహేంద్రవరం వద్ద మళ్లీ గోదావరికి వరద పోటెత్తుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Nara Lokesh:వర్సిటీలను వైకాపా కార్యాలయాలుగా మార్చేశారు: నారా లోకేశ్​
    Nara Lokesh: వర్సిటీలను జగన్‌ వైకాపా కార్యాలయాలుగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. వేధింపులతో ఉద్యోగి రాజీనామా... అరాచక పాలనకు అద్దంపడుతోందని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కంట్లో ఆరు అంగుళాల కత్తి.. వైద్యుల క్లిష్టమైన సర్జరీ.. బాధితుడు సేఫ్!
    కంట్లో నుంచి ఆరు అంగుళాల కత్తిని వైద్యులు బయటకు తీశారు. అతి క్లిష్టమైన సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. మహారాష్ట్రలోని ధూలేలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అజాతశత్రువు... వెంకయ్య నాయుడు!
    Venkaiah Naidu term ends as vice president : ఉపరాష్ట్రపతిగా, రాజ్య సభాధ్యక్షులుగా దీక్షాదక్షతలు కనబరచి నేడు అన్ని పక్షాల ప్రశంసలకు పాత్రులవుతున్నారు వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ కాలం నేటితో ముగుస్తుండటంతో- 'ఒక మంచి మనిషి నిష్క్రమిస్తున్నారు' అన్న బాధాతప్త భావన పార్టీలకు అతీతంగా అందరిలో గూడు కట్టుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైనాలో మరో కొత్త వైరస్.. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి.. టీకాలూ లేవ్!
    China new outbreak Langya: చైనాలో మరో కొత్తవైరస్ వెలుగులోకి వచ్చింది. జంతువుల నుంచి సోకే హెనిపావైరస్ కేసులు షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్స్‌ల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ నివారణకు టీకాలు లేవు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Gold Price: స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధర.. ప్రస్తుతం ఎంతంటే?
    Gold Price Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర స్వల్పంగా పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దాదా, అజారుద్దీన్​ కాంట్రవర్సీ ట్వీట్స్​.. ఓ రేంజ్​లో నెటిజన్స్​ ఫైర్​
    కామన్వెల్త్​ గేమ్స్​ ఫైనల్స్​లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న భారత మహిళా క్రికెట్​ జట్టు ప్రదర్శనపై కాంట్రవర్సీ కామెంట్స్​ చేశారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, మరో మాజీ క్రికెటర్​ మహ్మద్​ అజారుద్దీన్. దీంతో వారిద్దరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అప్పుడు సామ్​ అలా.. ఇప్పుడు చైతూ ఇలా.. వీరి మధ్య ప్రేమ తగ్గినట్టు లేదే!
    Nagachaitanya Samantha: నాగచైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ విషయాన్ని బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలతో సమంతపై ఆయనకు ఇంకా ప్రేమ తగ్గలేదా అనే అనుమానం అభిమానుల్లో కలుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.