ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : Aug 6, 2022, 12:40 PM IST

  • Gold medals: కడప జైలు ఖైదీలకు బంగారు పతకాలు.. ఎందుకంటే..?
    Gold medals to kadapa prisoners: తెలిసో తెలియకో తప్పు చేసి జైలుకు వచ్చారు. జైలుకు వచ్చినంత మాత్రాన వారు కుంగిపోలేదు.. చదవాలనే లక్ష్యం వారిని ముందుకు నడిపించింది.. జైల్లో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ చదివారు.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు.. వారి ప్రతిభకు ప్రభుత్వం బంగారు పథకాలను ప్రకటించేలా చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Anna canteen: అన్నా క్యాంటిన్‌పై దాడి.. ఖండించిన తెదేపా
    Attack on Anna canteen: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో అన్నా క్యాంటిన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆధ్వర్యంలో క్యాంటీన్ ఏర్పాటు చేయగా... రాత్రి దుండగులు అక్కడ ఉన్న ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. బ్యానర్లు అన్నీ చించివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ జిల్లాలో ప్రేమ జంటల వరస ఆత్మహత్యలు.. అసలేం జరిగింది..?
    Love couples suicides: అనంతపురం జిల్లాలో ప్రేమ జంటల వరస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో వరుసగా రెండు రోజుల్లో రెండు ప్రేమజంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. ఏం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. వైద్యశాఖ అలర్ట్
    ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్.. విశాఖ వైద్య అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు ఓ వైద్య విద్యార్థినిలో గుర్తించారు. దీంతో.. వ్యాధి నిర్ధారణకు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కడుపులో స్టీల్ గ్లాస్​.. గంటసేపు వైద్యుల సర్జరీ.. అంత పెద్దది లోపలికెలా వెళ్లిందో!
    ఉత్తర్​ప్రదేశ్​లోని వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు గంటపాటు శ్రమించి రోగి కడుపులో నుంచి స్టీల్​ గ్లాసును తొలగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జైళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్.. ఖైదీలకు డోప్ టెస్టులు.. అధికారులు షాక్
    Faridkot jail news: పంజాబ్.. మాదకద్రవ్యాల అడ్డాగా మారుతోంది. తాజాగా ఫరీద్​కోట్​లోని జైల్లో 2,333 మంది ఖైదీలకు డోప్ టెస్టులు చేయగా ఏకంగా 1,064 మంది డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. మహిళా ఖైదీలలో కొందరు సైతం మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు పరీక్షల్లో బయటపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తైవాన్ కీలక రక్షణ అధికారి మృతి... దండయాత్ర కోసం చైనా ప్రాక్టీస్!
    China taiwan war: తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుతున్న వేళ.. తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మరోవైపు, తమ ప్రధాన భూభాగంపై దాడికి డ్రాగన్‌ సన్నాహాలు చేస్తోందని తైవాన్​ ఆరోపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముర్ము, మలాలా.. ఇద్దరూ గిరిజనులే.. కానీ వ్యత్యాసాలు ఎన్నో!
    ద్రౌపదీ ముర్ము, మలాలా యూసఫ్​జాయ్... పురుషులకు దీటుగా విజయ శిఖరాలు అధిరోహించిన ఇద్దరు వనితారత్నాలు! ఇద్దరూ గిరిజన తెగకు చెందినవారే. కానీ వీరి తెగల మధ్య వ్యత్యాసాలు మాత్రం అనేకం కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అంపైర్ చీటింగ్'.. హాకీలో మహిళల జట్టు ఓటమి.. షూటౌట్లో తేలిన సెమీస్ ఫలితం
    Commonwealth games 2022: కామన్​వెల్త్​ గేమ్స్​లో భాగంగా జరిగిన మహిళల హాకీలో భారత్​.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 1-1తో మ్యాచ్​ డ్రా కావడం వల్ల నిర్వహించిన షూటౌట్​లో 3-0 తేడాతో పరాజయం పాలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బింబిసార' తొలిరోజు కలెక్షన్స్​ ఎంతంటే?
    Kalyanram Bimbisara collections: సూపర్​హిట్​ టాక్​తో దూసుకుపోతున్న నందమూరి హీరో కల్యాణ్​రామ్​ నటించిన 'బింబిసార' సినిమా తొలి రోజు మంచి వసూళ్లను సాధించింది. ఎంతంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.