- ycp mlc candidates : అత్యంత సంపన్నుడు ఆయన.. అతి తక్కువ ఆస్తిపరుడు ఈయన!
ap mlc candidates : రాజ్యసభకు వైకాపా తరఫున నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలతోపాటు నమోదైన కేసుల వివరాలనూ ఎన్నికల సంఘానికి బుధవారం అఫిడవిట్ రూపంలో సమర్పించారు. వాటిలో పొందుపరచిన వివరాల ప్రకారం.. బీద మస్తాన్‌రావు కుటుంబ ఆస్తుల విలువ అత్యధికంగా రూ.243 కోట్లు ఉన్నాయి.
- CONFLICTS: వైకాపాలో తారా స్థాయికి చేరిన వర్గ విభేదాలు..
CONFLICTS: హిందూపురం వైకాపా ఇంఛార్జి పదవిని స్థానికులకే అప్పజెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. వారం రోజులుగా నియోజకవర్గంలో మాజీ సమన్వయకర్తలు కొండూరు వేణుగోపాల్ రెడ్డి, ఆగ్రో సంస్థ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ రహస్య సమావేశాలు నిర్వహిస్తూ...అభిప్రాయాలు సేకరించారు.
- వైకాపా నేత అరాచకం : పంటకు నిప్పు.. రైతుకు రూ.3.5 లక్షల నష్టం!
రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. నేతల అండదండలతో వైకాపా వర్గీయులు రెచ్చిపోతున్నారు. అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా రొంపిచర్ల మండలంలో చిక్కుడు పంటకు వైకాపా నేత నిప్పుపెట్టారు. ఆ నేతపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3.5 లక్షలు ఆస్తినష్టం కలిగిందని రైతు కన్నీరు మున్నీరయ్యారు.
- MURDER: ఇద్దరి మధ్య గొడవ.. మధ్యలో వెళ్లిన వ్యక్తి హత్య!
MURDER: ఒకతను మద్యం మత్తులో మరో వ్యక్తి దగ్గరికి వెళ్లి ఫోన్ మాట్లాడాలి.. కాస్తా మీ ఫోన్ ఇవ్వండని అడిగాడు. అతను ఫోన్ ఇచ్చాడు. తిరిగి ఇచ్చే క్రమంలో ఫోన్ కవర్లో దాచుకున్న డబ్బులు కనిపించలేదు. దాంతో.. ఇరువురి మధ్య మొదలైన వివాదం.. చినికి చినికి గాలివానగా మారింది. అయితే.. ఈ గొడవకు సంబంధంలేని వ్యక్తి బలైపోయాడు..!
- PM Modi Hyderabad Tour: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ..
PM Modi Hyderabad Tour: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు.
- సైన్యంలోకి తొలి మహిళా యుద్ధ పైలట్.. కెప్టెన్ అభిలాష బరాక్
Abhilasha Barak: ఆమె పుట్టి పెరిగిందంతా మిలిటరీ వాతావరణమే! అన్నా ఆ దారిలోనే వెళ్లాక ఆమె మనసూ దేశవైపు మళ్లింది. విదేశీ ఉద్యోగాన్ని కాదని మిలిటరీలో చేరింది. పురుషులతో పోటీ పడుతూ 36 మంది ఆర్మీ పైలట్‌ల్లో ఒకరిగా.. దేశంలోనే మొదటి మహిళా యుద్ధపైలట్గా నిలిచింది.. కెప్టెన్ అభిలాషా బరాక్. ఆమె ప్రయాణమిది.
- కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఎప్పుడంటే?
Government Job News: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు చివరి తేది జూన్ 24. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు..
- ప్రేమపై పగ.. మతం వేరని హత్య.. యువకుడ్ని రాళ్లతో దారుణంగా కొట్టి...
వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం ఆ యువకుడి ప్రాణాలు బలిగొంది. యువతి కుటుంబసభ్యులు అతడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ దారుణం కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో జరిగింది.
- వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు
third party insurance: థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది.
- చీరకట్టు.. మల్లెపూలు.. ఈ భామల ఒంపులకు నెటిజన్లు ఫిదా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మీరా చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. సోషల్ మీడియాలో తమ అందాలతో మతి పోగొడుతున్నారు. మీరా చోప్రా కేన్స్‌లో చీరకట్టులో దిగిన పిక్స్ వైరల్‌గా మారాయి. మల్లెపూల పెట్టుకొని ఫెర్నాండెజ్ చేసిన ఫొటో షూట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.