- మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
తెదేపా మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై హైదరాబాద్ కొండాపూర్‌లో నారాయణను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన భార్య రమాదేవి పక్కనే ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Achennaidu: 'అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే.. అక్రమ అరెస్టులు'
Achennaidu: రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో విఫలమై.. ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని మండిపడ్డారు. ప్రశ్నపత్రాలు లీక్ కాలేదని మంత్రే చెబుతుంటే నారాయణను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Asani Effect: 'అసని' తుపాను బీభత్సం...విశాఖకు విమాన రాకపోకలు రద్దు
RAINS IN AP: రాష్ట్రంలో అసని తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో గాలివానలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారుతోంది. వర్షాలు, ఈదురుగాలులో పంటలు, ఇళ్లు ధంసమవుతుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- NOTICES: కదిరి పోలీసులకు ఏపీ మానవ హక్కుల కమిషన్ నోటీసులు.. ఎందుకంటే?
NOTICE: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులకు ఏపీ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. కదిరిలోని ఓ లాడ్జి కొనుగోలు వ్యవహారంలో యజమానికి, కొనుగోలుదారుల మధ్య వివాదం తలెత్తింది. దౌర్జన్యం చేస్తున్న వారికి పోలీసులు అనుకూలంగానే వ్యవహరించారని లాడ్జి యజమాని జొన్న రామయ్య మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌ను ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆగని కూల్చివేతలు.. దిల్లీలో మళ్లీ బుల్డోజర్లు ప్రత్యక్షం.. ఈసారి భారీ బలగాలతో!
Delhi Encroachment Drive: దిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతూనే ఉంది. షాహీన్‌బాగ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల సోమవారం వెనక్కితగ్గిన అధికారులు.. దేశరాజధానిలోని పలు ప్రాంతాల్లో తిరిగి కూల్చివేతలను ప్రారంభించారు. అడ్డుకోబోయిన స్థానిక ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాస్ట్లీ 'మ్యాంగో'కు వడ దెబ్బ.. రూ.కోట్లకు బదులు నష్టాలు.. సూపర్డాగ్స్తో పహారా వృథా!
World Most Expensive Mango Jabalpur: కిలో రూ. 2.70 లక్షలు పలికే మియాజాకి సహా ఎన్నో రకాల మామిడి పండ్ల సాగు.. 15 సూపర్ డాగ్స్ సహా నలుగురు సిబ్బందితో 24 గంటలపాటు పహారా.. కొద్దిరోజుల్లో కోటీశ్వరుడు కావొచ్చని గంపెడాశలు.. కానీ ఆ రైతు ఆశలు.. అడియాశలయ్యాయి. ఎండల ధాటికి పంట దెబ్బతింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టైట్ జీన్స్, జుట్టుకు రంగులు వేస్తే అంతే! చుక్కలు చూపిస్తున్న కిమ్!!
North Korea Rules: విదేశీ సంస్కృతి అరికట్టేలా కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది ఉత్తరకొరియా. 30 ఏళ్లలోపు మహిళల్ని లక్ష్యంగా చేసుకుని టైట్ జీన్స్, జుట్టుకు రంగులు వేయడం, అసభ్యకర రాతల బట్టలు ధరించడం వంటి వాటిని కఠినంగా అణచివేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వృద్ధుల్లో కొవిడ్ తీవ్రరూపం కారణమిదే.. వయసు పెరిగేకొద్దీ..!
Covid Virus Elders: వృద్ధుల్లో కరోనా మహమ్మారి ఎక్కువగా ప్రభావం చూపడానికి కారణం జన్యుపరమైన అంశాలేనని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. వయసు పెరిగే కొద్ది రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతున్నట్లు ఓ అధ్యయనంలో గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రోహిత్‌శర్మ నాటౌట్.. థర్డ్ అంపైర్‌పై నెటిజన్ల ఫైర్
IPL 2022 Rohit Umpire decision: గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ నాటౌట్ అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి విషయంలో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 41 ఏళ్ల వయసులో హీరోయిన్ ప్రెగ్నెంట్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!
Actress Namita baby bump photos: 'సొంతం', 'జెమినీ' చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న ఒకప్పటి ముద్దుగుమ్మ నమిత. 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ... త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని నేడు(మంగళవారం) తన పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తూ బేబీ బంప్ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది నమిత. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 1PM