ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : Apr 12, 2022, 1:00 PM IST

  • అసంతృప్తి ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు... మధ్యాహ్నం సీఎంను కలవనున్న ఉదయభాను
    జగన్​ కొత్త టీమ్​లో స్థానం లభించలేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేతల అనుచరులు ఇప్పటికే రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. అయితే అసంతృప్తిజ్వాలలను అణిచివేసేందుకు వైకాపా అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట.. ముగ్గురికి గాయాలు
    Heavy Crowd: శ్రీ వారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాల వద్ద... భక్తుల రద్దీ పెరగటంతో తోపులాట జరిగింది. రెండు రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'క్యూలైన్లలో భక్తులు అవస్థలు పడుతుంటే... తితిదే ఏం చేస్తోంది'
    TDP chief Chandrababu: తిరుపతిలో భక్తుల కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో గంటల తరబడి అవస్థలు పడుతుంటే తితిదే ఏం చేస్తోందని ప్రశ్నించారు. కొండపైకి వెళ్లేందుకూ ఆంక్షలు విధించడమంటే.. భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • NCC Lands: ఎన్​సీసీ భూములు.. ఆ మంత్రి తమ్ముడి కంపెనీకే!
    NCC Lands: ముఖ్యమంత్రి జగన్‌ తన కొత్త కేబినెట్‌లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు చోటు కల్పించడంతో పాటు, ఉపముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టడంతో మధురవాడలో అత్యంత విలువైన 97.30 ఎకరాల భూమి వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వివాహేతర సంబంధం వద్దన్నందుకు.. 16సార్లు కత్తితో పొడిచి..
    lover murder in betul: వివాహేతర సంబంధం వద్దన్నందుకు ప్రియురాలిని హత్య చేశాడు ఓ వ్యక్తి. విచక్షణా రహితంగా 16 సార్లు శరీరంపై పొడిచాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మైనర్​పై రెండేళ్లుగా అత్యాచారం.. తీవ్రంగా హింసించి గ్యాంగ్​రేప్
    Minor girl gang rape: రాజస్థాన్​లో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్లుగా ఓ వ్యక్తి తనపై రేప్ చేస్తున్నాడని బాలిక తెలిపింది. తొలుత రేప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు.. తాజాగా మరికొందరితో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి కాల్పులు.. ఎనిమిది మంది మృతి
    Mexico City Shooting: మెక్సికో నగర సమీప ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిపై కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా పెరిగిన బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధర ఇలా..
    Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • షమీపై హార్దిక్​ ఫైర్​.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్​
    సోమవారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​పై సన్​రైజర్స్​హైదరాబాద్​ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ​ మ్యాచ్​లో సీనియర్​ ప్లేయర్​ మహ్మద్​ షమీపై హార్దిక్​ పాండ్య అసహనం ప్రదర్శించాడు. అతడిపై అరుస్తూ ముందుకు వచ్చాడు. దీంతో ఫ్యాన్స్​ హార్దిక్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హాట్​టాపిక్​గా పూజాహెగ్డే రెమ్యునరేషన్​!
    Poojahegdey: వరుస స్టార్​ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది హీరోయిన్​ పూజాహెగ్డే. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ సోషల్​మీడియాలో ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. ఎందుకంటే... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.