ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @1PM - ఏపీ ముఖ్యవార్తలు

...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Jan 21, 2022, 1:01 PM IST

  • cabinet meeting: మంత్రివర్గ సమావేశం.. ఉద్యోగుల ఆందోళనలపై చర్చ !

సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణతోపాటు వారి ఆందోళనలు, ఉద్యమ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • LIVE UPDATES : కాసేపట్లో గుడివాడ రానున్న తెదేపా నిజనిర్ధరణ కమిటీ

కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా నేతల నిజనిర్ధరణ కమిటీ పర్యటన నేపథ్యంలో...పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Smoke in AP-Express: ఏపీ ఎక్స్​ప్రెస్​లో పొగలు.. తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం నుంచి దిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలుముకున్నాయి. పొగలు రావడంతో తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా నెక్కొండ స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రైలు కదిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎస్పీకి ములాయం కుటుంబ సభ్యుల గుడ్​బై- అఖిలేశ్​కే లాభమా?

మరికొద్దిరోజుల్లో ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బహిరంగ సమావేశాలపై ఈసీ ఆంక్షలతో.. అన్ని పార్టీలు ఆన్​లైన్​లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఫిరాయింపులు కూడా ఊపందుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా టెస్ట్​ల రేట్లు భారీగా తగ్గింపు- 50 రూపాయలకే...

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కొవిడ్ టెస్ట్​ల ధరలను తగ్గిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్​లు ఎక్కువ ధరలు వసూలు చేయకుండా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఆర్​టీపీసీఆర్ టెస్ట్ రేటును రూ.100 తగ్గించింది ఝార్ఖండ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అంబులెన్స్​కు దారి ఇవ్వని కారు డ్రైవర్ అరెస్టు

అంబులెన్స్​కు దారి ఇవ్వని కారు డ్రైవర్​ను కర్ణాటకలోని మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో మంగళూరు నుంచి బత్కల్​కు అంబులెన్స్ పేషెంట్​తో వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రెయిన్​డెడ్​ పేషెంట్​కు పంది కిడ్నీలు- వైద్యుల మరో ఘనత

మనుషులకు జంతువుల అవయవాలు అమర్చే ప్రక్రియ దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఇటీవల పంది గుండెను మనిషికి విజయవంతంగా మార్పిడి చేసిన అమెరికా వైద్యులు.. తాజాగా ఓ జీవన్మృతుడికి వరాహం మూత్రపిండాలను అమర్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'హోం లోన్' ఈఎంఐ కడుతున్నారా? ఇవి తెలుసుకోండి!

సొంతిల్లు కొనడమంటే చాలామందికి ఒక పెద్ద కల నెరవేరినట్లే. దీనికి తీసుకున్న రుణానికి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నన్ని రోజులూ ఇబ్బందులేమీ ఉండవు. ఒకసారి అనుకోని పరిస్థితుల్లో వాయిదాల బకాయి పేరుకుపోయిందా.. ఇక అది పీడకలగా మారుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ హర్భజన్​కు కరోనా

టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం తాను ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్పీడ్ పెంచిన రవితేజ.. ఆగిన బెల్లంకొండ హీరో సినిమా!

టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెలుగులో ప్రస్తుతం రెండు సినిమాలు తీస్తున్నారు. అయితే అందులో ఒకదానిని ఇప్పుడు ఆపేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.