ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ఏపీ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @ 1 PM

TOP NEWS @1PM
ప్రధాన వార్తలు @1PM
author img

By

Published : May 17, 2021, 12:59 PM IST

  • సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
    సుప్రీంలో ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'జగన్ బెయిల్ రద్దు'పై కౌంటర్ దాఖలుకు లాస్ట్ చాన్స్.. విచారణ 26కు వాయిదా
    సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే.. రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ'
    తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలో భాగంగానే.. ఎంపీ రఘురామ విషయంలో రాష్ట్రపతికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారని ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ కీలకం.. ప్రత్యామ్నాయంగా ప్లాంట్ల ఏర్పాటు'
    కరోనా బాధితులకు చికిత్స అందించే ప్రక్రియలో ఆక్సిజన్ పాత్ర కీలకంగా మారిన తరుణంలో జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నారదా స్టింగ్'​ కేసులో టీఎంసీ నేతల అరెస్టు
    'నారదా స్టింగ్' కేసులో టీఎంసీ ఎమ్మెల్యేలు అయిన ఫిర్హాద్​ హకీం, సుబ్రతా ముఖర్జీ, మదన్​ మిత్రా సహా మాజీ టీఎంసీ నేత సోవన్​ ఛటర్జీను కేంద్ర దర్యాప్తు సంస్థ ( సీబీఐ) సోమవారం అరెస్టు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పన్నా టైగర్ రిజర్వులో ఆడపులి మృతి
    మధ్యప్రదేశ్​లోని పన్నా టైగర్ రిజర్వులో ఓ ఆడపులి మరణించింది. పులి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. నమూనాలను కరోనా పరీక్షలకోసం పంపించామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ 14 గంటలు నెఫ్ట్​ సేవలు బంద్!
    ఈ ఆదివారం నెఫ్ట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. నెఫ్ట్ వ్యవస్థను అప్​గ్రెడ్​ చేయనున్న కారణంగా 14 గంటల పాటు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బ్యాంకింగ్ షేర్ల జోరుతో సెన్సెక్స్ 540 ప్లస్
    స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 540 పాయింట్లు పెరిగి.. 49,270 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 140 పాయింట్లకుపైగా లాభంతో 14,820 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అక్తర్ నన్ను బెదిరించాడు: ఉతప్ప
    పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్​ ఓ సందర్భంలో తనను బెదిరించాడని తెలిపాడు టీమ్ఇండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప. ఆ మ్యాచ్​లో గెలిచిన తీరును గుర్తు చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హాకీ ప్లేయర్​గా మెగాహీరో వైష్ణవ్​ తేజ్​?
    యువహీరో వైష్ణవ్​తేజ్​ తన కొత్త సినిమాలో హాకీ ప్లేయర్​గా కనిపించనున్నాడని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్​ బ్యానర్​లో రూపొందబోయే ఈ సినిమాతో పృథ్వీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.