- సీఎంకు సీమ నేతల లేఖ
ముఖ్యమంత్రి జగన్‌కు మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డి, మాజీ డీజీపీలు దినేశ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి సహా మొత్తం 16 మంది నేతలు లేఖ రాశారు. గోదావరి జలాలను సీమ ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- అనుమతులు అవసరం లేదు
రాష్ట్రంలో వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- పొగాకు రైతుల ఆందోళన
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లిలో పొగాకు రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రంలో పొగాకు వేలం నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- గంజి నీళ్లే ఆధారం
విజయనగరం జిల్లా కురుపాం దగ్గరలో 3 రోజుల నుంచి జీడితోటలోనే వలస కార్మికులు కాలం వెళ్లదీస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన వారిని గ్రామస్థులు గ్రామంలోకి రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- అంత్యక్రియల్లో పాల్గొన్నవారిపై కేసు
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లో దాదాపు 150 మంది ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు . విషయం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- ఆ మందు వాడొద్దు
హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల పలు దుష్ప్రభావాలు కలుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ లింక్ చేయండి.
- భారతీయుల వ్యక్తిగత సమాచారం హ్యాక్
సైబర్ నేరగాళ్లు.. భారత్‌లోని 2.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకింగ్ ఫోరంలో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు ప్రముఖ ఆన్లైన్ నిఘా సంస్థ తెలిపింది. వీరంతా ఉద్యోగాల అన్వేషణలో ఉన్నవారేనని పేర్కొంది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- భారత 'జ్యోతి'కి ఇవాంకా సలాం!
బిహార్ బాలిక జ్యోతి కుమారిని ప్రశంసించారు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్. తండ్రిని కూర్చొబెట్టుకొని 1200 కి.మీ ప్రయాణించడం అద్భుతమని కొనియాడారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- గంభీర్-ఎమ్మెస్కే లొల్లి
టీమ్ఇండియా సెలక్షన్ల విషయంలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌ల మధ్య మాటల యుద్ధం సాగింది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- సూర్య కోసం సత్యదేవ్
తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమాలో సూర్య పాత్ర కోసం టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.