ETV Bharat / city

టాప్ న్యూస్ @ 1PM

.

1pm top news
1PM టాప్ న్యూస్
author img

By

Published : May 21, 2020, 1:01 PM IST

  • రాష్ట్రంలో మరో 45 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2452కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఐడీ కార్యాలయానికి రంగనాయకమ్మ

అరెస్ట్ వారెంట్ జారీ అందుకున్న రంగనాయకమ్మ సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఆమె తరపు న్యాయవాది, కుటుంబసభ్యులు సీఐడీ అధికారులను కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రద్దు చేయాలి

పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. లాక్ డౌన్​ నేపథ్యంలో మూడు నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విధులకు సచివాలయ ఉద్యోగులు

లాక్ డౌన్​తో విధులకు దూరంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు... ఇవాళ కార్యాలయాలకు హాజరయ్యారు. వీరి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చైనాకు షాక్... అమెరికా పూర్తి మద్దతు భారత్​కే

భారత్​- చైనా సరిహద్దు వివాదంలో అగ్రరాజ్యం అమెరికా ఇండియాకు మద్దతుగా నిలిచింది. చైనా చర్యలు రెచ్చగొట్టేలా, శాంతిని భంగపరిచేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అప్పుడు మాస్క్​ వద్దు!

మార్నింగ్ వాక్​, జాగింగ్ లాంటి చేసేటప్పుడు మాస్కులు వాడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా భారత్​కు సువర్ణావకాశం

కరోనా సంక్షోభం భారత్​కు సువర్ణావకాశమని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఎలైస్​ వెల్స్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాణిజ్య సంబంధాలకు ముందడుగు వేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విమానం ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే

మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. అన్ని విమానాశ్రయాలకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్​ఓపీ) జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్ జరిగి తీరుతుంది!

ఈ ఏడాది కచ్చితంగా ఐపీఎల్​ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా పేసర్ పాట్​ కమిన్స్​. ఈ విషయాన్ని తన ఫ్రాంఛైజీ తాజాగా వెల్లడించినట్లు చెప్పాడు. పూర్తి వివారాల కోసం క్లిక్ చేయండి.

  • 'పెళ్లి సందడి' గీతం 'గంగోత్రి'లో వచ్చింది

'పెళ్లి సందడి'లో అనుకున్న పాట 'గంగోత్రి'కి సెట్ అయిందట. అదేంటో చూడండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.