రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. గడిటిన 24 గంటల్లో కొత్తగా 183 కరోనా కేసులు నమోదు(183 New Corona cases identified) కాగా.. మహమ్మారితో ఒకరు మరణించారు. కరోనా నుంచి మరో 163 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,194 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 30,863 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి : Man Missing In Kadapa Flood : నా భర్త జాడేది..??