-
#COVIDUpdates: 28/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,69,729 పాజిటివ్ కేసు లకు గాను
*20,53,151 మంది డిశ్చార్జ్ కాగా
*14,438 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,140#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/lLqhg0002L
">#COVIDUpdates: 28/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,69,729 పాజిటివ్ కేసు లకు గాను
*20,53,151 మంది డిశ్చార్జ్ కాగా
*14,438 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,140#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/lLqhg0002L#COVIDUpdates: 28/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,69,729 పాజిటివ్ కేసు లకు గాను
*20,53,151 మంది డిశ్చార్జ్ కాగా
*14,438 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,140#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/lLqhg0002L
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 27,657 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 178 కొవిడ్ కేసులు(corona cases in andhra pradesh) నమోదయ్యాయి. వైరస్ బారిన పడి గుంటూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి(corona deaths in andhrapradesh) చెందారు. కరోనా బారి నుంచి 190 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,140 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:
HEAVY RAINS IN AP: నిలువెల్లా జల ఖడ్గపు గాయాలే.. మళ్లీ ఉరుముతున్న వరుణుడు!