ETV Bharat / city

ap corona cases: కొత్తగా 1,747 కరోనా కేసులు,14 మరణాలు - corona death toll in andhrapradesh

today ap corona cases
today ap corona cases
author img

By

Published : Jul 23, 2021, 4:43 PM IST

Updated : Jul 23, 2021, 7:07 PM IST

16:38 July 23

today ap corona cases

  • #COVIDUpdates: 23/07/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,47,444 పాజిటివ్ కేసు లకు గాను
    *19,11,282 మంది డిశ్చార్జ్ కాగా
    *13,223 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 22,939#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/YMJXdCCaYx

    — ArogyaAndhra (@ArogyaAndhra) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో  గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,920 పరీక్షలు నిర్వహించగా.. 1,747 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,50,339 మంది వైరస్‌ బారినపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌తో  రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 13,223కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,365 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,14,177కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,939 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,39,75,283 నమూనాలను పరీక్షించారు.

ఇదీ చదవండి

కర్ణాటకలో జల విలయం- వరద గుప్పిట్లో ప్రజలు

Last Updated : Jul 23, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.