రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 32,987 మంది నమూనాలు పరీక్షించగా.. 156 కొత్త కరోనా కేసులు(AP Covid Cases news) నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా.. 254 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,128 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌తో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.
-
#COVIDUpdates: 13/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,66,875 పాజిటివ్ కేసు లకు గాను
*20,49,335 మంది డిశ్చార్జ్ కాగా
*14,412 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,128#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HpJdW6lWKa
">#COVIDUpdates: 13/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 13, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,66,875 పాజిటివ్ కేసు లకు గాను
*20,49,335 మంది డిశ్చార్జ్ కాగా
*14,412 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,128#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HpJdW6lWKa#COVIDUpdates: 13/11/2021, 10:00 AM

ఇదీ చదవండి: