ఇవీ చదవండి.. మందడంలో 68వ రోజు రాజధాని దీక్షలు
వెలగపూడిలో 151 మంది దళిత రైతుల దీక్ష - వెలగపూడిలో అమరావతి దీక్ష
వెలగపూడిలో 151 మంది దళిత రైతులు దీక్షకు కూర్చున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనల వల్ల తమకు ఉపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిందని.. అందుకే తమ పిల్లల భవిష్యత్ కోసం భూములు ఇచ్చామని.. ఇప్పుడు రాజధానిని విశాఖకు మారిస్తే తాము ఏం చేయాలని ప్రశ్నించారు. వెలగపూడి దీక్షా శిబిరంలో విద్యార్థులు సాంస్కృతిక నృత్యాల ద్వారా అమరావతి వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అందిస్తారు.
వెలగపూడిలో 151 మంది దళిత రైతుల దీక్ష
ఇవీ చదవండి.. మందడంలో 68వ రోజు రాజధాని దీక్షలు