తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ... జడ్చర్ల- కల్వకుర్తి ప్రధాన రహదారిపై గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. కొత్తపల్లి గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులతో ఎస్పీ రెమా రాజేశ్వరి చర్చిస్తున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12మంది మృతి