- Chandrababu Land: నారావారిపల్లెలో చంద్రబాబు భూమి కబ్జా
మాజీ ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లెలో చంద్రబాబునాయుడుకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన మరొకరు కబ్జా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుపతిలో గోవిందానంద సరస్వతిని అడ్డుకున్న పోలీసులు
తిరుపతిలో గోవిందానంద సరస్వతిని పోలీసులు అడ్డుకున్నారు. అలిపిరి గరుడ కూడలి వద్ద గోవిందానంద యాత్రను అడ్డుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ పాట పాడింది... ఊరికి బస్సు తెచ్చింది
గానంతో వానలు కురిపించొచ్చు.. రాగాలతో రాళ్లు కరిగించొచ్చు అంటారు. కానీ తన పాటతో ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చేసింది ఓ అమ్మాయి. ఏళ్ల తరబడి మొర పెట్టుకున్నా ఫలితంలేని వ్యవస్థను ఒక్కపాటతో కదిలించింది. ఆ కథేంటో చదివేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Car Accident: కారు బోల్తా.. ముగ్గురు విద్యార్థులు మృతి
: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా మార్చాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో కొత్తగా 25,920 కేసులు.. 492 మరణాలు
దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 25,920 మందికి కొత్తగా వైరస్ సోకింది. 492 మంది కొవిడ్ కారణంగా చనిపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మణిపుర్ ఎన్నికల్లో బలగాల మోహరింపే కీలకం!
మణిపుర్ ఎన్నికల్లో రెండు అంశాలు కీలకంగా మారాయి. వాటిలో ఒకటి సైనిక బలగాల మోహరింపు కాగా.. మరొకటి వాటి దుర్వినియోగం. ఈ రెండు అంశాలనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో రెండు రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి: బైడెన్
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సిద్ధంగా ఉందని.. మరో రెండు రోజుల్లో దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మరోవైపు అమెరికా దౌత్యాధికారిని బహిష్కరిస్తూ రష్యా ఆదేశాలు జారీ చేయడాన్ని అమెరికా తప్పుపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలు- ఒడుదొడుకుల్లో సూచీలు
స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 57,859 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టార్గెట్ ప్రపంచకప్.. ఈ ఎమ్మెల్యే గురి తప్పదు!
ఎమ్మెల్యేగా ఓవైపు ప్రజలకు సేవచేస్తూనే మరోవైపు ట్రాప్ షూటర్‌గానూ రాణిస్తున్నారు బిహార్ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్. గతేడాది డిసెంబరులో పటియాలా వేదికగా జరిగిన జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన శ్రేయసి.. త్వరలో ప్రారంభం కానున్న మహిళల ట్రాప్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. ట్రైలర్ తేదీ ఫిక్స్..!
శర్వానంద్, రష్మిక కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ట్రైలర్‌ను ఈనెల 19న విడుదల చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 6:03గంటలకు మూడో లిరికల్ గీతాన్ని విడుదల చేయనుంది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.