ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@11AM - ప్రధాన వార్తలు@11AM

ప్రధాన వార్తలు@11AM

11AM TOP NEWS
ప్రధాన వార్తలు@11AM
author img

By

Published : Dec 27, 2021, 11:17 AM IST

  • Tirumala: శ్రీవారి సర్వదర్శన టికెట్లు విడుదల.. 16 నిమిషాల్లోనే ఖాళీ!

Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరుని సర్వదర్శనం టికెట్లను.. తితిదే ఈరోజు విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించి.. రోజుకు పదివేల చొప్పున టికెట్లను అందుబాటులో ఉంచారు.

  • పరవాడలో ఎల్పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా.. బాట్లింగ్‌ కంపెనీ వద్దే ప్రమాదం

విశాఖ పరవాడలో ఎల్పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ఎల్పీజీ బాట్లింగ్‌ కంపెనీ వద్దే ప్రమాదం జరిగింది. దీంతో పరిసర ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ ఘటనాస్థలికి చేరుకుంది.

  • CM jagan prakasam tour: నేడు వై.పాలెంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన

CM jagan y.palem Tour: ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పర్యటించనున్నారు. మంత్రి సురేశ్ కుమార్తె వివాహ విందుకు ఆయన హాజరుకానున్నారు.

  • Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,490 పలుకుతోంది. వెండి ధర రూ.62,300గా ఉంది.

  • Actress Suicide: ఎన్​సీబీ అధికారులమని బెదిరింపు.. నటి సూసైడ్

Actress Suicide: భోజ్​పురి నటిని వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన ఇద్దరు నిందితులను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో తన నివాసంలో ఉరివేసుకొని ఉన్న నటిని గుర్తించిన అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

  • యాచకులకు దానంగా పాడైన ఆహారం.. తిరిగి వ్యాపారులకు విక్రయం!

ఆ మందిరంలో యాచకులకు ఆహారం దానం చేయడం ఆనవాయితీ. అయితే, అక్కడ జరుగుతున్న దానంలో చాలా వరకు పాడైపోయిన ఆహారమే ఉంటోంది. యాచకులు స్వీకరించిన ఆహారం మళ్లీ వ్యాపారుల వద్దకు చేరుతోంది. అది మళ్లీ భక్తులకు విక్రయిస్తున్నారు వ్యాపారులు.

  • India Covid cases: దేశంలో మరో 6,531 కరోనా కేసులు

India covid cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 6,531 కేసులు వెలుగుచూశాయి. మరో 315 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,141 మంది కోలుకున్నారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు పెరిగింది.

  • ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం.. బ్రిటన్​లో లాక్​డౌన్​!

ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలని కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాలో​ తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ నేపథ్యంలో కొత్త ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చింది. మరోవైపు.. బ్రిటన్​లో కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్​డౌన్​ వంటి కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు.

  • 'నన్ను ఎందుకు తప్పించారో తెలియదు'.. భజ్జీ షాకింగ్ కామెంట్స్

Harbhajan on Dhoni: జట్టులో టాప్ బౌలర్​గా ఉన్న తనను ఎందుకు తప్పించారో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశాడు టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ధోనీ కెప్టెన్​ అయ్యాక జట్టులో పరిస్థితులు మారిపోయానని తెలిపాడు.

  • RRR songs: 'కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో'

RRR songs: గోండు వీరుడు కొమురం భీమ్​ ధీరత్వానికి అద్దం పట్టిన పాట 'ఆర్​ఆర్ఆర్​'లోని 'కొమురం భీముడో'.. మాండలికం ఏదైనా స్వచ్ఛమైన భావం పలికేలా తెలంగాణ వాడుక మాటల్ని వాడుతూ ఈ పాటను రాశారు సుద్దాల అశోక్​తేజ. ఈ పాట ప్రయాణం గురించి ఆయన ఏమన్నారంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.