- కృష్ణానదిలో చిక్కుకున్న లారీలు..కొనసాగుతున్న సహాయక చర్యలు
కృష్ణాజిల్లా నందిగామలో కృష్ణానదిలో అకస్మాత్తుగా పెరిగిన వరదలో ఇసుక లారీలు చిక్కుకున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా నిమిత్తం వందకు పైగా లారీలు వెళ్లాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- vishaka:విశాఖలో పొంగుతున్న వాగులు..వాహనదారులకు తప్పని తిప్పలు
విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గెడ్డలు దాటేందుకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఐఏఎస్, ఐపీఎస్‌లు కేంద్రం నుంచి నేరుగా జీతాలు అడిగే దుస్థితి!
సూట్‌కేసు కంపెనీలు పెట్టిన అనుభవంతో అలాంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి.. ఆర్థికంగా దివాళా తీసేవిధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నర్సాపురంలో శుభకార్యానికి వచ్చిన నిర్మలాసీతారామన్
రాష్ట్రంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చేరుకున్న ఆమె ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశంలో తగ్గిన కొత్త కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 38,667 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 478 మంది మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'గాలి' బళ్లారిలో ఉంటే సాక్షులకు ముప్పు
అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ షరతులను సడలిస్తే ఆయన బళ్లారిలో సాక్షులకు పెను ప్రమాదంగా మారతారని సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. బెయిల్ పొందేందుకు జడ్జిలకు లంచం ఇవ్వజూపారని పేర్కొంది. అందుకు అంగీకరించని ఒక జడ్జి అనుమానాస్పద స్థితిలో చనిపోయారని ధర్మానాసనానికి వివరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? ఈ విషయాలు తెలుసుకోండి..
ఇంధన ధరలు భారీగా పెరగటం, పర్యావరణంపై ఆందోళనలు సహా పలు ఇతర కారణాల వల్ల.. విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనితో.. ప్రముఖ ద్విచక్రవాహన కంపెనీలన్ని విద్యుత్ వాహనాలను తీసుకొస్తున్నాయి. ఓలా వంటి కంపెనీలు కూడా ఈ మార్కెట్లోకి వస్తున్నాయి. మరి విద్యుత్ బైక్‌లను కొనే ముందు ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
- భారత్‌ను పొగుడుతూనే.. మోదీ సర్కార్‌కు తాలిబన్ల హెచ్చరిక
అఫ్గానిస్థాన్‌లో భారత్ సైనిక చర్యలు చేపట్టకూడదని తాలిబన్ అధికార ప్రతినిధి సుహేల్ షహీన్ అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ భూభాగంలో ఉన్న దౌత్యాధికారులకు ఎలాంటి హానీ తలపెట్టమని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కోహ్లీని ఔట్ చేయడానికి పన్నిన వ్యూహమదే'
తన కెరీర్లో ఇప్పటి వరకు తీసిన అతిపెద్ద వికెట్ విరాట్ కోహ్లీదేనని చెప్పాడు ఇంగ్లాండ్ బౌలర్ ఒలీ రాబిన్సన్. అందుకు అనుసరించిన వ్యూహాన్ని వెల్లడించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' మెప్పించిందా?
అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన చిత్రం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సినిమా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి